గుడ్డులో పచ్చసొన తీసుకుంటే మంచిదేనా...?

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (13:02 IST)

చాలామంది గుడ్డులో పచ్చసొనను తినరు. అది తింటే కొవ్వు భారీగా పెరుగుతుందని అనుకుంటారు. నిజమే... గుడ్డులో పచ్చసొనలో కొవ్వులు వుంటాయి. 50 గ్రాముల బరువున్న గుడ్డులో 5 గ్రాముల కొవ్వు లభిస్తుంది. కానీ అందులో శాచ్యురేటెడ్ కొవ్వులు 27 శాతమే. మిగిలినవన్నీ ఆరోగ్యకరమైన ఒమేగా ప్యాటీ 3 ఆమ్లాలే. 
 
కెరోటినాయిడ్లూ ఎ,ఇ,డి,కె విటమిన్లు కూడా అచ్చంగా పచ్చసొనలోనే వుంటాయి. విటమిన్ బి5, బి6, బి12, ఫోలేట్, కోలీన్లు, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, ఐరన్లలో 90 శాతం పచ్చసొనలో దొరుకుతుంది. ప్రోటీన్లు 40 శాతం వుంటాయి. డి విటమిన్ సహజంగా దొరికే ఆహారం గుడ్లు పచ్చసొన ఒకటి. 
 
మెదడు పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది. అందకే పాలిచ్చే తల్లులు , గర్భవతులు పచ్చసొనతో కూడిన గుడ్డును తినడం మంచిది. గుడ్డు పచ్చసొన నుంచి 60 క్యాలరీలు లభిస్తే తెల్లసొన నుంచి 15 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి.దీనిపై మరింత చదవండి :  
Good Egg Egg Yolk Bad For Health

Loading comments ...

ఆరోగ్యం

news

మధుమేహులు ఆపిల్ పండు తీసుకుంటే.. ఇన్ఫెక్షన్లుండవ్

మధుమేహ వ్యాధిగ్రస్థులు పండ్లు తీసుకోవాలంటేనే జడుసుకుంటారు. జ్యూస్‌ల రూపంలో పండ్ల రసాలను ...

news

టమోటాలతో చర్మ సౌందర్యం.. బ్యాడ్ కొలెస్ట్రాల్‌కూ చెక్..

టమోటాలతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. టమోటాలు ముఖం మీద ఉన్న బ్లాక్‌ హెడ్స్‌ను ...

news

జుట్టు పెరగాలంటే ఆకుకూరలు తినండి..

జుట్టు బాగా వత్తుగా పెరగాలంటే ఆకుకూరలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ...

news

బొప్పాయి ఆకుల ర‌సంతో డెంగీ జ్వరానికి చెక్!

నిజానికి బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి కూడా. అయితే, ఇటీవలి ...