బంతిపూలతో డెంగ్యూ - చికెన్ గున్యాలకు చెక్

మంగళవారం, 23 జనవరి 2018 (11:02 IST)

flower

డెంగ్యూ, మలేరియా, గున్యా, వంటి వ్యాధులు వెంటాడుతున్నాయా? అయితే మీ ఇంటి ఆవరణలో బంతిపూల మొక్కలు పెంచితే ఈ వ్యాధి కారక దోమలు దరిచేరవట. ప్రస్తుతం ఈ విషయంపై బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) లోతుగా అధ్యయనం చేస్తుంది. 
 
దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణకు కొత్త మార్గాలను అన్వేషించాలని డీబీటీకి శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అటవీ సంబంధింత అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. 
 
ముఖ్యంగా ఆడ దోమలను అడ్డుకునే కొత్త పరిజ్ఞానంపై దృష్టి సారించాలని తెలిపింది. దీంతో ఔషధ, వైద్య గుణాలున్న మొక్కలపై తాము ఇప్పటికే అధ్యయనం చేపడుతున్నట్లు డీబీటీ తెలిపింది. దీనిపై మరింత చదవండి :  
Dengue Chikungunya Dbt Plants

Loading comments ...

ఆరోగ్యం

news

కిడ్నీలో రాళ్ళను కరిగించే జ్యూస్...

కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు పడే బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ చేయించుకునేవరకు ఉపశమనం లభించదు. ...

news

నిత్యం గర్భనిరోధక మాత్రలు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

మనిషి శరీరం ఒక పెద్ద మిషనరీ. శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాల్సిందే. లేకుంటే ...

news

చలికాలంలో ధనియాలతో మేలెంతో..

చలికాలంలో ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాలతో కషాయం జలుబును నయం చేస్తుంది. ...

news

పురిటి నొప్పుల సమయంలో డ్యాన్స్...

సాధారణంగా మహిళలు గర్భధారణను నవమాసాలు మోయటం ఒక ఎత్తు అయితే.. పిల్లల్ని ప్రసవించడం మరో ...

Widgets Magazine