గంధపు చూర్ణాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే?

శనివారం, 8 సెప్టెంబరు 2018 (15:37 IST)

గంధపు చూర్ణాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా సమస్యలను అధికమించే శక్తిని పెంచుటకు గంధపు పొడి మంచిగా ఉపయోగపడుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు ఈ గంధపు చూర్ణాన్ని వాడితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
 
మెటబాలిజంను సరిచేసే శక్తి గంధపు చూర్ణానికి ఉంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రక్తంలోని గ్లుకోస్ లెవెల్స్‌ను తగ్గించుటకు సహాయపడుతుంది. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తుల వంటి సమస్యల నుండి రక్షిస్తుంది. ఈ గంధపు చూర్ణాన్ని బొల్లి మచ్చలు ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కొబ్బరి నూనె హానికరమా...?

ఆరోగ్యస్పృహ పెరిగేకొద్దీ రకరకాల ఆహార పదార్థాలు ప్రచారం పొందుతున్నాయి. మధుమేహం ...

news

కాలేయ పనితీరును మెరుగుపరిచే చెరకు రసం

చిన్నవయసులో చెరుకుగడలను పిల్లలు సంబరాలు, తిరునాళ్లప్పుడు నములుతూ, తింటూ ఆస్వాదిస్తూ ...

news

విడాకులు తీసుకునే మహిళల్లో గుండెపోటు అధికమా?

ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురయ్యేవారి సంఖ్య ఎక్కువైపోతోంది. అలాగే విడాకులు తీసుకునే ...

news

బాదం పుప్పుతో హైపర్ టెన్షన్ చెక్...

బాదం పప్పులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్‌కు గురయ్యేవారు తరచుగా బాదం ...