Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బరువు తగ్గాలంటే.. నారింజ పండును రోజూ తినండి

ఆదివారం, 27 ఆగస్టు 2017 (15:21 IST)

Widgets Magazine

బరువు తగ్గాలంటే.. గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ పాలీ ఫినాల్స్‌లను కలిగి ఉండి శరీరంలో ట్రై-గ్లిసరైడ్స్‌లను విచ్ఛిన్నపరుస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గటానికి కావలసిన సహనాన్ని పెంచుతుంది.

అలాగే బ్రొకలీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేసే గుణాలను కలిగి ఉంటుంది. అంతేగాకుండా ఎక్కువ మొత్తంలో ఫైబర్ స్థాయులను కలిగి వుండి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఆహారంలో అధిక కెలోరీలు, కొవ్వులను అందించే ఆహారాలకు బదులుగా బ్రొకలీని కలుపుకోవాలి.  
 
బరువు తగ్గించడంలో సహాయపడే మరొక అద్భుతమైన ఆహారంగా నారింజ పండును తినాలి. ఎక్కువ కేలోరీలను అందించే వంటకాలకి బదులుగా నారింజ పండ్లను తినటం మంచిది. నారింజ పండులో అధిక మొత్తంలో ఫైబర్ విటమిన్ 'సి'లను కలిగి ఉండి, జీవక్రియ రేటును పెంచి ఆకలి అనిపించకుండానే శరీర బరువు తగ్గిస్తాయి. 
 
క్యాబేజీని మీ ఆహర ప్రణాళికలో కలుపుకోవటం వలన ఆకలి తగ్గుతుంది. శరీర అధిక బరువును తగ్గించటంలో సహాయపడటమే కాకుండా, అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్'లను, విటమిన్ 'సి' కలిగి ఉండి, జీవక్రియ రేటును మెరుగుపరచి, శరీర రోగనిరోధక వ్యవస్థ శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే...

మన పెద్దవారు ఉదయాన్నే లేవగానే పరగడుపున వేడినీళ్లు తాగమని చెప్తుంటారు. ఇలా వేడినీరు తాగిన ...

news

జుట్టుకు రంగు వేసేవారు ఏం చేయాలో తెలుసా?

స్టైల్ కోసం కొందరు, తెల్లజుట్టు కనబడకుండా మరికొందరు ఇటీవలి కాలంలో రంగు వేసుకోవడం ...

news

చేపలు, పీతలు, రొయ్యలు తినండి.. మధుమేహానికి చెక్ పెట్టండి..

పీతలు, చేపలు వంటి సీ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పీతల్లో ప్రోటీన్లు, కొవ్వులు, ...

news

బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసే దానిమ్మ...

రొమ్ము క్యాన్సర్‌తో బాధపడేవాళ్లకి దానిమ్మ మేలు చేస్తుంది. దానిమ్మలో పీచు విటమిన్లు ...

Widgets Magazine