Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్యాప్సికమ్ తినండి.. కొవ్వును కరిగించుకోండి.. కండరాల నొప్పికి చెక్ పెట్టండి..

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:43 IST)

Widgets Magazine

క్యాప్సికమ్‌ తినండి.. కొవ్వును కరిగించుకోండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. బెల్ పెప్పర్లలో విటమిన్ ఎ, సి సమృద్దిగా లభిస్తాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్ గుణాలవల్ల హృద్రోగ సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వీటిలో ఉండే విటమిన్ - బి6, ఫోలేట్ లు కార్టియోవాస్క్యులర్ వ్యాధులతో పోరాడటంలో సహకరిస్తాయి. వీటిలో పీచు అధికంగా లభిస్తుంది.
 
క్యాప్సికమ్‌లోని థెర్మోజెనెసిస్ ద్వారా జీవ ప్రక్రియ మెరుగవుతుంది. కొవ్వును కరిగించడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మామూలు మిరప కాయల్లో కేప్సేసిస్ ఉంటుంది.ఈ రసాయనం వల్లే అవి కారంగా ఉండి, క్యాలరీలను కరిగించడంలో సహకరిస్తాయి.

ఆహారంలో కారం లేని ఈ క్యాప్సికంను భాగం చేసుకుంటే, జీవక్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సంరక్షణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కండరాల నొప్పితో బాధపడే వారికి క్యాప్సికం దివ్యమైన ఔషదం. ఊపిరితిత్తులకు, కంటి దృష్టిని మెరుగు పరచడానికి క్యాప్సికం బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పిస్తా పప్పు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో....

ఎన్ని రకాల ఆహారపదార్ధాలు తీసుకున్నా వాటన్నింటిలో 'పిస్తా' పప్పుకు ఉన్న ప్రత్యేకతే వేరు. ...

news

డయాబెటీస్‌తో బాధపడుతున్నారా? వంకాయ తినండి..

వంకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయ ...

news

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే? పాలకూర తీసుకోండి.. ఎండు ద్రాక్షను నీటిలో మరిగించి?

లివర్ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బీట్‌రూట్‌, ...

news

పరగడుపున టమోటా జ్యూస్ తాగొద్దు.. స్వీట్లు తిన్నారో అంతే సంగతులు..!

అవునా పరగడుపున టమోటా జ్యూస్ తాగకూడదా? పరగడుపున టమోటా జ్యూస్ తాగితే ఏమౌతుంది?అనేదేగా ...

Widgets Magazine