శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 14 జూన్ 2017 (20:51 IST)

ఆ నమస్కారంతో 638 కండరాలకు శక్తి... ఏ నమస్కారం?

మన పూర్వీకులు ఆచరించే పద్ధతుల్లో ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే సూర్య నమస్కారాలను చేయడం వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలున్నాయి. సూర్యనమస్కారాలను చేయడం వల్ల శరీరంలోని 638 కండరాలకు శక్తి వస్తుంది. ఈ సూర్య నమస్కారాలను 12 భంగిమల్

మన పూర్వీకులు ఆచరించే పద్ధతుల్లో ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే సూర్య నమస్కారాలను చేయడం వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలున్నాయి. సూర్యనమస్కారాలను చేయడం వల్ల శరీరంలోని 638 కండరాలకు శక్తి వస్తుంది. ఈ సూర్య నమస్కారాలను 12 భంగిమల్లో చేస్తారు. వీటిని 12 పేర్లతో ఉచ్ఛరించే మంత్రాలు కూడా ఉన్నాయి.
 
1. ఓం మిత్రాయనమః
2. ఓం రదయేనమః
3. ఓం సూర్యాయనమః
4. ఓం భానవేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూష్ణేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8. ఓం మరీచేనమః
9. ఓం ఆదిత్యాయనమః
10. ఓం సవిత్రీ నమః
11. ఓం అర్కాయనమః
12. భాస్కరాయనమః
అంటూ ఈ 12 నామాలకు 12 రకాలుగా శరీరాన్ని ముందుకు వెనక్కి వంచుతూ సూర్య నమస్కారాలు చేయాలి.