టమోటా విత్తనాల్లో ఏముందో తెలుసా?

గురువారం, 13 జులై 2017 (17:05 IST)

టమోటా విత్తనాలు మనిషి ఆయుష్షును పెంచేవిగా వున్నాయని పరిశోధకులు చెపుతున్నారు. టమోటాలోని విత్తనాల్లో ఓ ప్రకృతిపరమైన ఔషధం ఉందని, దీనికి ఫ్రూట్ ఫ్లో అని వారు నామకరణం చేసినట్లు వెల్లడించారు. 
 
ఇందులోవున్న ప్రకృతి పరమైన ఔషధాన్ని దేశానికి చెందిన ప్రొఫెసర్ అసీమ్ దత్త్ రాయ్  1999లోనే కనుగొనడం జరిగింది. కాని ఆ సమయంలో ఇందులో వున్న గుణాలు ఆరోగ్యానికి లాభదాయకమన్న విషయం స్పష్టం కాలేదు. టమోటా రసంతోపాటు అందులోని విత్తనాలు మనిషి శరీరంలోని రక్తాన్ని చిక్కబడకుండా చేస్తుందంటున్నారు పరిశోధకులు.
 
టమోటా రసం రంగులేనిదిగా ఉంటుందని, రుచిహీనంగాను ఉంటుందని తమ పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు తెలిపారు. ఈ పదార్థం రక్త ప్రసరణలో బాగా ఉపయోగపడుతుందని వారు వివరించారు. దీంతోపాటు రక్తకణాలు మృతకణాలుగా మారకుండా చేసే గుణం ఇందులో వుందని వారు తెలిపారు. 
 
టమోటా రసం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. టమోటా విత్తనాలు తీసుకోవడం వలన మనిషి ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, శరీరంలో కొవ్వు పెరిగిపోవడంతో రక్తంలో వచ్చే మార్పులను ఛేదిస్తుంది. ఈ విత్తనాల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రొమాన్స్ పండాలంటే.. ఇలా చేయండి

రొమాన్స్ పండాలంటే.. ఈ పని చేయాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఆధునికత పేరుతో ...

news

ఒత్తిడిని దూరంచేసే యాలకులు.. జలుబు, దగ్గు తగ్గాలంటే?

యాలకుల్లో మెగ్నిషియం, క్యాల్షియంలతోపాటు కావలసినంత ఎలక్ట్రోలైట్లు వుంటాయి. ఇందులో పొటాషియం ...

news

టీలో పాలు కలపకుండా తాగితే ప్రయోజనం ఏంటి?

పాలు కలపని తేనీరు అంటే బ్లాక్ టీ మధుమేహానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనంలో తేలింది. ...

news

జాగ్రత్త... ఎత్తును మించిన బరువు... తగ్గకుంటే...

ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని కారణంగా మన శరీరంలో కొవ్వు ...