Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పొట్ట నిండా భోజనం చేసి భుక్తాయాసంతో అలా కూర్చుంటే?

మంగళవారం, 4 జులై 2017 (17:06 IST)

Widgets Magazine

నేటి బిజీ జీవితంలో చాలామంది రాత్రిపూట కడుపు నిండా భోజనం చేసేసి గుర్రుపెట్టి నిద్రపోతుంటారు. కానీ అలా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత నిదానంగా కనీసం వంద అడుగులైనా నడవాలి. దీనివల్ల త్వరగా భుజించిన ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు వీలు కలుగుతుంది. మెడ, మోకాళ్లు, నడుము మొదలగు అవయవాలకు పని దొరుకుతుంది. 
 
భోజనం చేసిన తర్వాత భుక్తాయాసంతో కూర్చున్నవారికి బానపొట్ట పెరుగుతుంది. నడుము వాల్చి పడుకునేవారికి మంచి బలము కలుగుతుంది. భోజనానంతరం పరుగెత్తడం, వ్యాయామం చేయడం చెడు ఫలితాలనిస్తాయి. 
 
రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎనిమిది ఉచ్వాసనిచ్వాసాలు కలిగే వరకూ వెల్లకిలా పడుకోవాలి. తర్వాత 16 ఉచ్వాస, నిచ్వాసాలు వచ్చేవరకూ కుడి ప్రక్కకు తిరిగి పడుకోవాలి. ఆ తర్వాత 32 ఉచ్వాస, నిచ్వాసాలు కలిగే వరకూ ఎడమవైపుకి తిరిగి పడుకోవాలి. ఆ తర్వాత ఎలా నిద్రపడితే అలా పడుకోవచ్చు. నాభి పైన ఎడమవైపు జఠరాగ్ని ఉంటుంది కనుక తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవడం జరుగుతుంది. నిద్రపోయేందుకు అనుకూలమైన స్థలమును ఎన్నుకోవాలి. మంచి గాలి వచ్చేట్లు ఉండాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గో మూత్రంలో ఏముంది?

హిందువులు ఆవును దైవంగా భావించి పూజిస్తారని తెలిసిందే. ఆవులో సకల దేవతలు ఉంటారనేది వారి ...

news

వెల్లుల్లి రెబ్బలను ఉడికించిన పాలను తీసుకుంటే?

వెల్లుల్లి రెబ్బలను పాలలో వేసి ఉడికించి తీసుకోవడం ద్వారా జలుబు, జ్వరం నుంచి తక్షణమే ...

news

రెండు యాలకులను బుక్కన వేసుకుని నమిలితే...

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని వంటింట్లో యాలకులు ఉంటాయి. వీటిని మసాలా కూరల్లో, స్వీటు ...

news

అభ్యంగన స్నానం చేసిన వెంటనే భోజనం చేయొచ్చా?

శరీరంలోని మాలిన్యాలు చర్మపు సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ ...

Widgets Magazine