కూల్ డ్రింక్స్‌‌లో బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌తో సమానమైన ఆమ్లాలున్నాయా?

గురువారం, 18 మే 2017 (15:25 IST)

ఎండలు మండిపోతున్నాయి. ఇక చల్లచల్లని కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు.. చాలామంది. అయితే కూల్ డ్రింక్స్ తాగడం కంటే.. నీటిని తాగొచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. మనం తాగే కూల్‌డ్రింక్స్ సీసాల్లో బాత్రూమ్‌లు క్లీన్ చేసే యాసిడ్‌‌తో సమానంగా ఆమ్లగుణాలను కలిగివుంటాయని వారు హెచ్చరించారు. కావాలంటే కూల్ డ్రింక్స్‌తో బాత్రూమ్‌ను క్లీన్ చేసి చూడండి.. ఫలితం ఏమిటో తెలిసిపోతుందంటున్నారు. 
 
అలాంటి ఆమ్లాలతో కూడిన కూల్ డ్రింక్స్‌ను తీసుకంటే.. అనారోగ్యాలు తప్పవు. కూల్‌డ్రింక్స్‌లో విషపూరిత రసాయనాలు అయిన ఆక్సనిక్‌, కాడ్మియం, గ్లూటమేట్‌, పొటాషియం సార్బేట్‌, మిథాయిల్‌ బెంజీన్‌ అనే వాటిని కలుపుతున్నట్లు తేలింది. అందుకే ఆరేళ్ల లోపు గల పిల్లలు కూల్ డ్రింక్స్‌ను ఏమాత్రం తాగనివ్వకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే మనం బయటికి విడిచి పెట్టే కార్బన్-డైయాక్సిడ్‌ను కూల్‌డ్రింక్స్‌ ఎక్కువకాలం నిలువ ఉంచాలని కలుపుతారు. అందుకే మనం ఏ రకమైన కూల్‌డ్రింక్‌ తాగిన వెంటనే తేపులు వచ్చేస్తుంటాయి. కాబట్టి కూల్‌డ్రింక్స్‌ను వేసవిలో తీసుకోకుండా ఉండటమే మంచిది. మజ్జిగ, పెరుగునుతో తయారయ్యే ద్రావకాలను తీసుకోవడం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  
Acids Health Clean Lavatories Soft Drinks Cool Drinks

Loading comments ...

ఆరోగ్యం

news

బీరు తాగిన వారిలో నొప్పులుండవ్.. ఆందోళన ఉండదట.. వేసవిలో తాగడం?

వేసవి కాలం మందు బాబు బీరు బాగా లాగించేస్తుంటారు. ఎండాకాలంలో చల్లిటి బీరుతో గొంతు ...

news

ఆవిరి పట్టడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

చాలా మందికి జలుబు లేదా గుండె జలుబు చేసినా, తలపట్టేసినట్టు అనిపించినా ముఖానికి ఆవిరి ...

news

తెల్లసొనతో ముఖ సౌందర్యం.. ప్యాక్‌లా వేసుకుంటే మాట్లాడకూడదు..

తెల్లసొనతో ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఎగ్‌వైట్ కోసం ఉపయోగించిన ఫేస్ ప్యాక్స్ ...

news

మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు తీసుకుంటే?

మునగాకులో పాల నుంచి క్యాల్షియం కంటే 18 రెట్లు అధికంగా వుంటుంది. పెరుగు నుంచి పొందే ...