గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (10:54 IST)

సెక్స్ సామర్థ్యాన్ని పెంచే డార్క్ కలర్స్: ఎరుపు రంగుతో..?

డార్క్ కలర్స్‌తో శృంగారపరమైన ఆలోచనలు కలుగుతాయని యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఈ సర్వేలో పాల్గొన్న జంటల పడకగదుల్లో రంగు రంగుల లైట్లతో పరీక్షించారు. అందులో ముఖ్యంగా ఎరుపురంగులో ఉన్న పడకగదిలో ఉన్న జంట సెక్స్‌ను బాగా ఆస్వాదిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. 
 
రెడ్ కలర్‌ బెడ్ రూమ్‌ను ఉపయోగించే జంటలు నెలకు సగటున పదిసార్లు సెక్స్‌లో పాల్గొన్నారట. అలాగే ప్రతీసారి ఎక్కువ సమయం శృంగారాన్ని ఆస్వాదించారట. ఎరుపు తర్వాతి స్థానంలో నలుపు రంగు కూడా సెక్స్ సామర్థ్యాన్ని పెంచిందని పరిశోధనలో తేలింది. అలాగే పర్పుల్‌ కలర్‌ బెడ్రూమ్‌లు కూడా శృంగార ఆలోచనల్ని ప్రేరేపించాయని పరిశోధకులు చెప్పారు.