అమృతం అంటే నిమ్మకాయ..!

గురువారం, 29 జూన్ 2017 (11:23 IST)

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా మనం చేయగలం. మన వంటింట్లో లభించే ఆహార పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చుంటున్నారు వైద్యులు. ప్రతిరోజు ఒక గ్లాస్ వేడినీటిలో నిమ్మకాయను కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. చాలామందిలో అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు వెంటనే చేరుతుంటాయి. దీనికి కారణం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే.
 
అయితే నిమ్మలో విటమిన్ - సి, యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, శరీరంలో పేరుకుపోయిన అనవసర కొమ్మును కరిగించే క్రొవ్వును తగ్గిస్తుంది. అంతే కాదు అధిక బరువుతో బాధపడేవారు ఒక గ్లాస్ నిమ్మరసం సేవించాలి. 
 
దీని కారణంగా శరీరంలో పొటాషియం రేట్స్ కూడా పెరుగుతాయి. అంతే కాదు కిడ్నీ స్టోన్‌లు కరిగిపోతాయి. డయాబెటిస్ తో బాధపడేవారు ఒక గ్లాస్ వేడినీటిలో నిమ్మకాయ పిండుకుని తాగితే ఇక ఆ ప్రయోజనాలు చెప్పనవసరం లేదు. అందుకే నిమ్మకాయను అమృతమని వైద్యులే చెబుతున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

తిన్న వెంటనే ఇది చేస్తున్నారా.. ఇక మీ పని అంతే..!

మనం చేసే పనులలో బాగా ఇష్టపడి చేసే పని భోజనం చేయడం. మనం ఎంత కష్టపడినా సరైన భోజనం చేస్తే ...

news

స్మార్ట్ ఫోన్లతో ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుందట..

ఉచిత డేటా పుణ్యంతో ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల వినియోగం విపరీతంగా ...

news

వీర్యవృద్ధి - లైంగికశక్తి ఒకేసారి పెరగాలంటే...?

సాధారణంగా చాలామందిలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి పురుషుల్లో సంతాన భాగ్యం ...

news

తమలపాకులు - పచ్చకర్పూరం నమిలి రసాన్ని మింగితే...

సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే కళ్లు బైర్లుకమ్మడం, తల తిరగడం, కడుపులో వికారంగా ...