రోజూ ఓ కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే?

బుధవారం, 12 జులై 2017 (11:22 IST)

క్యాన్సర్, గుండెజబ్బు వంటి జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే.. పైనాపిల్ ముక్కలు రోజుకు ఒక కప్పు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే రోజు మొత్తంలో అవసరమైన విటమిన్ సి లభించినట్టే. దీంతో రోగనిరోధకశక్తి బాగా పుంజుకుంటుంది. కణజాలం వృద్ధి చెందటానికి పైనాపిల్ ముక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. 
 
ఇంకా వృద్ధాప్య ఛాయలు రానీయకుండా చేస్తాయి. ఇంకా పైనాపిల్ ముక్కలు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పైనాపిల్‌తో కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు నయం అవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్‌ అనే ఎంజైమ్‌ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి, అలాగే పైనాపిల్‌లో మాంగనీసు పుష్కలంగా ఉండటంతో పాటు విటమిన్ సి సైతం చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఊబకాయాన్ని దూరం చేసే చిట్కాలు.. దానిమ్మ జ్యూస్ మాత్రం వద్దు..

ఊబకాయాన్ని దూరం చేసుకోవాలంటే... ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఉదయం పూట ...

news

రోజుకో కప్పు అది తాగితే మరణ ప్రమాదం తక్కువట.. తాగండి బాబులూ..

రోజుకు కనీసం ఓ కప్పు అయినా సేవిస్తే అన్ని రకాల జబ్బులను నివారించడమే కాకుండా మరణ భయం కూడా ...

news

గసగసాలు అతిగా వాడితే పురుషుడికి ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి గసగసాలు. వీటినే గసాలు అని కూడా పిలుస్తుంటారు. గసగసాలు నుండి ...

news

రోజుకో కీరదోసను తీసుకుంటే?

కీరదోసకాయలో ఉన్న పోషకాలు అంతా ఇంతా కావు. పలు వ్యాధుల బారిన పడకుండా చేయడంలో కీరదోస కీలక ...