కూరగాయలు.. పండ్లు తినండి.. ప్రశాంతంగా ఉండండి..

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (15:34 IST)

fruits

ఫాస్ట్ ఫుడ్‌, పిండివంటలు వద్దు.. కూరగాయలు, పండ్లే ముద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయని పరిశోధనలో తేలింది. కూరగాయల్లో, పండ్లలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా.. ఆరోగ్యంగా ఉంటారని కివీస్ యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడైంది.
 
కూరగాయలు తీసుకుంటే ఒత్తిడి దూరమవుతుంది. అలాగే మానసిక ఆందోళనను దూరం చేస్తుంది. 18-25 ఏళ్లలోపు గల వారిపై జరిపిన పరిశోధనలో ఎక్కువ పండ్లను.. కూరగాయలను అధికంగా తీసుకున్న వారిలో నూతనోత్సాహం.. సానుకూల దృక్పథం ఏర్పడినట్లు పరిశోధకులు తెలిపారు. 
 
కూరగాయలు తీసుకున్న వారు మానసికంగా చాలా ప్రశాంతంగా.. దృఢంగా ఉన్నామని చెప్పారట. గుర్తు చేసినప్పుడు మాత్రమే తిన్నవారిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదట. దీనిని బట్టి కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చునని పరిశోధనలో వెల్లడైంది. దీనిపై మరింత చదవండి :  
Stress Vegetables Fruits Fast Food

Loading comments ...

ఆరోగ్యం

news

పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి..

పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి అంటున్నారు ఆరోగ్య ...

news

బీపీ, కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. గ్రీన్ ఆపిల్ తినండి

గ్రీన్ ఆపిల్‌లో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థ లోపాల నుండి ...

news

క్యాప్సికమ్ తినండి.. కొవ్వును కరిగించుకోండి.. కండరాల నొప్పికి చెక్ పెట్టండి..

క్యాప్సికమ్‌ తినండి.. కొవ్వును కరిగించుకోండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. బెల్ పెప్పర్లలో ...

news

పిస్తా పప్పు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో....

ఎన్ని రకాల ఆహారపదార్ధాలు తీసుకున్నా వాటన్నింటిలో 'పిస్తా' పప్పుకు ఉన్న ప్రత్యేకతే వేరు. ...