అరలీటర్‌ నీటిలో 50 గ్రాముల బెల్లం కలిపి?

ఆదివారం, 19 మార్చి 2017 (16:46 IST)

వేసవిలో దానిమ్మ పండ్ల రసంలో పంచదార కలిపి లేత పాకంగా చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల మోతాదులో రోజూ మూడుసార్లు తాగితే దాహం తీరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలాగే పలుచని మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే వేసవి దాహం తీరుతుంది. ఒక గ్లాసు చల్లని నీటిలో ఒక స్పూన్‌ నిమ్మరసం, నాలుగు చెంచాల పంచదార కలిపి తాగితే దాహం తగ్గుతుంది. 
 
పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు కలిపి తింటే త్వరగా దాహం తీరడంతో పాటు వడదెబ్బ నుంచి కోలుకుంటారు. అరలీటర్‌ నీటిలో 50 గ్రాముల బెల్లం కలిపి లేత పాకం చేసుకోవాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే దాహం వెంటనే తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మునగ ఆకుల్లో ఏముందిలే అని తీసిపారేయద్దు... ఎంత పవర్‌ఫుల్లో తెలుసా...? (Video)

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ...

news

రాత్రి పడుకునే ముందు ఇలా చెయ్యండి.. ఇక మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేరు!

రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో శరీరంలో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి ...

news

ఎత్తైన తలదిండ్లు వాడితే ఆరోగ్యానికి కలిగే హాని ఏంటి?

చాలా మందికి తలకింద దిండు లేనిదే నిద్రపట్టదు. ఇలాంటి వారు ఆ సమయానికి ఏదో ఒకటి ఎత్తును తల ...

news

అలోవెరా(కలబంద)ను రోడ్ల పక్కన కూడా అమ్ముతున్నారు... అందులో ఏముంది?

అలోవెరా మధుమేహాన్ని నియంత్రించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ ...