Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ పనిచేసే పురుషులకు పిల్లలు పుట్టరట...

ఆదివారం, 16 జులై 2017 (09:35 IST)

Widgets Magazine

సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రతి సిగరెట్ ప్యాక్‌నా, సినిమా థియేటర్లలో, ఇలా ప్రతిచోటా రాసివున్నా ఎవరూ పట్టించుకోరు. అలాగే, పొగతాగడం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడుతారని హెచ్చరించినా ఏ ఒక్కరికీ బోధపడదు. అయితే, పొగతాగే పురుషులకు ఇపుడు కొత్త సమస్య వచ్చింది. 
 
పొగతాగడం వల్ల కేవలం కేన్సర్ బారినపడటమే కాదు.. ఇపుడు పిల్లలు కూడా పుట్టరని తేలింది. అమెరికన్ సొసైటీ ఆఫ్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్ చేసిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. సిగరెట్‌ను గుప్పుగుప్పుమని తాగేవాళ్లకు పిల్లలు పుట్టే యోగ్యం తక్కువేనట. 
 
సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వాళ్లల్లో 13 శాతం మంది సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవాళ్లేనని మహిళల్లో అండోత్పత్తికి సిగరెట్‌ అలవాటు అడ్డుపడితే, పురుషుల్లో వీర్యకణాల వృద్ధిని నాశనం చేస్తుంది. యువకులు, కొత్తగా పెళ్ళయిన వాళ్లయినా ఈ విషయం తెలుసుకుని సిగరెట్‌ మానితే సంసార బంధం చక్కగా సాగిపోతుందని ఈ పరిశోధకులు చెపుతున్నారు.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మానసిక ఒత్తిడి... టీనేజర్లపై కన్నేయాల్సిందే...

సాధారణా టీనేజర్లు, చిన్న పిల్లలు ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్‌కు లోనవుతుంటారు. వారి ...

news

అరటికాయ తింటే.. బరువు తగ్గుతారు..

అరటిపండు తింటే లావైపోతారని చాలామంది అనుకుంటుంటారు. అయితే పచ్చిఅరటితో బరువును ...

news

రోజూ 10-12 బాదం పప్పుల్ని నానబెట్టి తింటే వీర్యం...?

నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నరాలను ...

news

బొప్పాయి ఆకులను మెత్తగా నూరి అక్కడ కడితే...?

* బొప్పాయి పండు. దీనిని చూడగానే తినాలనే కోరిక వస్తుంది. ఈ పండు పసుపు రంగులో అందంగా ...

Widgets Magazine