Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బరువు తగ్గాలా? కొబ్బరినూనెను వంటల్లో వాడండి.. మరి డిమాండ్?

శనివారం, 10 మార్చి 2018 (16:27 IST)

Widgets Magazine
coconut oil

కొబ్బరి నూనెను వంటల్లో వాడటం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనె శరీర బరువును తగ్గించటంలో శక్తివంతంగా పనిచేస్తుంది.

కొబ్బరినూనెలో ట్రైగ్లిసరైడ్‌లు జీవక్రియను పెంచి, శక్తి వినియోగాన్ని రెట్టింపు చేస్తాయి. కావున బరువు తగ్గించుకోవాలనుకునే తీసుకునే ఆహార పదార్థాల్లో కొబ్బరినూనెను వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో కొబ్బరినూనె వాడకం అధికమైందని తేలింది. గత ఏడాదితో పోల్చితో కొబ్బరినూనె వాడకం పెరిగిందని.. పది మందిలో ఏడుగురు కొబ్బరి నూనె ఆరోగ్యకరమని 2016 నుంచి నమ్ముతున్నట్లు తేలింది. 2017లోనూ ప్రజలు కొబ్బరి నూనెను అధికంగా వాడుతున్నట్లు పరిశోధనలో తేలింది. 
 
ఎందుకంటే.. కొబ్బరి నూనెలోని చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బరువును తగ్గిస్తాయని, వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అమెరికాలో నిర్వహించిన పరిశోధనలో 2011 నుంచి 2017 వరకు కొబ్బరి నూనెను వంటల్లో వాడటం అధికమవుతూ వస్తుందని తేలింది. 
 
కానీ 2015లో మాత్రం కొబ్బరి నూనె వాడకం తగ్గిందని, ఇందులో భాగంగా 30 శాతం మేర కొబ్బరినూనె అమ్మకాలు పడిపోయాయని పరిశోధకులు చెప్పారు. కానీ కొబ్బరి నూనె ప్రయోజనాలు తెలుసుకున్న చాలామంది ఆ తర్వాత దాన్ని వాడకాన్ని పెంచుకున్నట్లు తేలింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వేసవిలో ధనియాలు తీసుకుంటే కలిగే మేలు ఏమిటి?

ధనియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం. 1. నిద్రలేమితో బాధపడే వారు ...

news

వాయు కాలుష్యంతో హృద్రోగాలు...

చెట్లు కొట్టేయడం, మనుషులు కన్నా వాహనాలు ఎక్కువ కావడం, ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న ...

news

ఎండలు అదరగొట్టినా పుదీనా తీసుకుంటే చాలు... అందులో ఏముందో తెలుసా?

ఎండ తాపాన్ని దూరం చేసి శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాల్లో పుదీనా కూడా ఉంటుంది. అందుకే ...

news

మందార పూలతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి... అవేంటో తెలుసుకోండి...

పువ్వులు అనగానే అవి కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగపడుతాయని చాలామంది అనుకుంటారు. కానీ వీటి ...

Widgets Magazine