Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోధుమరవ్వతో బరువు తగ్గండి

మంగళవారం, 10 అక్టోబరు 2017 (09:00 IST)

Widgets Magazine
wheat

గోధుమరవ్వతో ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ స్నాక్స్ టైమ్‌లో గోధుమ రవ్వతో చేసిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గించడానికి సహకరిస్తాయి. వీటిలో ఎక్కువ మోతాదులో పోషకాలు, తక్కువ క్యాలెరీలు ఉంటాయి. రోజు గోధుమ రవ్వను తింటే శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సజావుగా జరగడానికి సహాయపడుతుంది. శరీరంలోని అన్ని భాగాల విధులు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తీసుకున్నఆహారం చక్కెరగా మారకుండా ఈ గోధుమ రవ్వ చూస్తుంది. దీనివల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు మీ రోజువారీ డైట్ లో గోధుమరవ్వను చేర్చుకోవడం మంచిది. గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్ లు ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇలా కొవ్వు పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈజీగా శరీర బరువు తగ్గించుకోవచ్చు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

స్మార్ట్ ఫోన్లను టాయిలెట్లలో వాడుతున్నారా? డయేరియా ఖాయం..

స్మార్ట్ ఫోన్లను ఎక్కడపడితే అక్కడ వాడేస్తున్నారా? స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ...

news

భార్యాభర్తలు థ్యాంక్సూ అనే పదం వాడుతున్నారా?

బయటివాళ్లు ఎంత చిన్నసాయం చేసినా గబుక్కున చెప్పేస్తే థ్యాంక్యూ అనే పదాన్ని ఇంటి సభ్యుల ...

news

జీలకర్ర నీటిని తాగండి.. జలుబును దూరం చేసుకోండి..

రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక గ్లాసు జీలకర్ర కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం ...

news

అరటి ఆకులో భోజనం పెట్టడానికి కారణమేంటి?

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని ...

Widgets Magazine