శనివారం, 20 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత చాలా అవసరం. చేపట్టినపనులు అనుకున్నంత చురుకుగా సాగవు. స్త్రీలు అయిన...Read More
వృషభం :- ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాలవారికి శుభం చేకూరుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల...Read More
మిథునం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. విదేశాలలో నిక్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. మీ ఉన్నతిని చాటుకోవటం కోసంధనం విరివిగా వ్యయం చేయవలసివస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు...Read More
కర్కాటకం :- వ్యాపారాల్లో శ్రమించిన కొలదీ లాభాలు గడిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. నూతన పెట్టుబడులకు మరికొంత కాలం వేచియుండటం ఉత్తమం....Read More
సింహం :- ఉద్యోగస్తులు, రిప్రజెంటివ్‌లు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. దైవకార్యాలు, ఆధ్యాత్మిక కారక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా శ్రమించి మీ పనులు సకాలంలో పూర్తిచేస్తారు. స్త్రీలకు ఆరోగ్యభంగం, నీరసం...Read More
కన్య :- వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమించి లాభాలు గడిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాదులందు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తిమరింత బలపడుతుంది. ఆరోగ్యంలో...Read More
తుల :- కొనుగోళ్ళ విషయంలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్ త్వరలోనే అందుతుంది. సర్దుబాటు ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖుల ప్రేమయంతో ఒక సమస్య మీకు...Read More
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును...Read More
ధనస్సు :- విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రకటనలు, రాజకీయ కళారంగాల వారికిప్రోత్సహకరం. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. కొత్తగా చేపట్టిన...Read More
మకరం :- ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. రాజీమార్గంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటల్,...Read More
కుంభం :- అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. రాజకీయ నాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలలో...Read More
మీనం :- కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీరాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలపట్ల...Read More

అన్నీ చూడండి

పదిమందికి పని కల్పించడంలో చాలా ఆనందం వుంది:  నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల

పదిమందికి పని కల్పించడంలో చాలా ఆనందం వుంది: నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల

సాఫ్ట్ వేర్ రంగం నుంచి ఈమధ్య పలువురు సినిమారంగంలో పలు శాఖల్లో ప్రవేశిస్తూ రాణిస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో సరికొత్త కథాంశాలతో నిర్మాణాలు చేపడుతున్నారు అలా శభరి సినిమాతో నిర్మాతగా వచ్చిన మహేంద్ర నాథ్ సినిమారంగంలోకి రావడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ జరుగుతుండగా చాలామందికి పని కల్పించడంతోపాటు భోజునాలు చేస్తుంటే అందులో వున్న ఆనందం ఎక్కడా లేదనిపించింది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894 కోట్లు

లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894 కోట్లు

ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ (జేఎస్పీ) తరపున పోటీ చేస్తున్న లోకం మాధవి రూ.894 కోట్ల ఆస్తులను వెల్లడించారు. తనకు మిరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అనే కంపెనీ ఉందని, విద్యాసంస్థలు, భూములు, నగదు, బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఆస్తులు ఉన్నాయని మాధవి తన అఫిడవిట్‌లో పేర్కొంది. తన వద్ద బ్యాంకులో రూ.4.41 కోట్లు, లిక్విడ్ క్యాష్ రూ.1.15 లక్షలు ఉన్నాయని మాధవి అఫిడవిట్ ద్వారా పంచుకున్నారు. ఆమె డిక్లరేషన్ ప్రకారం, చరాస్తుల విలువ రూ. 856.57 కోట్లు మరియు స్థిర ఆస్తులు రూ. 15.70 కోట్లు. 2.69 కోట్ల అప్పులు ఉన్నాయని ఆమె తెలిపారు. ఏప్రిల్ 19, 2024న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?