గోళ్లను కొరికితే మానసిక వ్యాధి తప్పదా?

బుధవారం, 26 జులై 2017 (12:57 IST)

చేతి గోళ్లను కొరికే అలవాటు చాలామందికి వుంటుంది. అయితే ఈ అలవాటు మానసిక వ్యాధులకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గోళ్ళను పంటితో కొరికే అలవాటు చిన్నతనం నుంచే ప్రారంభమవుతుంది. ఆ అలవాటు పెద్దైనా అలానే కొనసాగుతుంది.

కొందరు ఈ అలవాటుకు దూరమైన.. మరికొందరు మాత్రం గోళ్లను కొరికే అలవాటును మానుకోలేరు. అలాంటి వాళ్లలో భయం, ప్రతికూల ఆలోచనలు ఉత్పన్నమవుతాయని.. తద్వారా మానసిక ఒత్తిడికి గురవుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
గోళ్లను కొరికే అలవాటు మానసికంగానే కాకుండా శారీరకంగానూ చెడు ప్రభావాన్ని చూపుతుంది. గోళ్లను కొరకడం ద్వారా వాటిలో ఉండే దుమ్ము నోటిద్వారా కడుపులోకి చేరుతుంది. తద్వారా వ్యాధులు ఏర్పడతాయి. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

జాజికాయ, అశ్వగంధతో శృంగార సామర్థ్యం పెంపు

ఆయుర్వేదంలో కీలకమైన జాజికాయ, అశ్వగంధ శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. అశ్వగంధలో శృంగార ...

news

కచ్చూర చిన్న ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే...

స్వరం అందంగా ఉండాలని అందరు అనుకుంటారు. దీనికోసం కర్చూరాలతో వైద్యం కర్చూరాలు పెద్దపెద్ద ...

news

గొంతు నొప్పిని పోగొట్టుకోవడం ఎంతో ఈజీ...

సీజన్ మారిందంటే చాలామంది జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటారు. దీంతోపాటు గొంతునొప్పితో బాధపడుతూ ...

news

నిద్రలేచిన వెంటనే ఫోన్ ముఖం చూస్తున్నారా?

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు వంటి పరికరాలు ...