Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భర్తతో రొమాన్స్ వద్దేవద్దు.. బొమ్మల రతికి ఓకే: భారతీయ మహిళల ఆసక్తి- ఆ రాష్ట్రమే టాప్

గురువారం, 10 ఆగస్టు 2017 (10:07 IST)

Widgets Magazine

భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య జరిగేది శృంగారం. ఇది సహజ శృంగారం. కానీ భర్త లేకుండా సెక్స్ టాయ్స్‌తో చేసుకునేది కృత్రిమ శృంగారం. ఈ బొమ్మలతో సంతృప్తి పొందేందుకు స్త్రీపురుషులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భర్తతో శృంగారంలో పాల్గొందుకు భార్యలు ఇష్టపడటం లేదట. పైపెచ్చు.. బొమ్మలో తన కామకోర్కెలను తీర్చుకుంటున్నారట. ఈ తరహా శృంగార బొమ్మలను కొనుగోలు చేయడంతో పాటు.. కామకేళిని రాష్ట్ర మహిళలు అగ్రస్థానంలో ఉన్నారట. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 
 
పడక గది శృంగారంపై భారతీయ మహిళల్లో చైతన్యం అనే అంశంపై ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో శృంగారం, లైంగిక ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో సెక్స్‌టాయ్స్‌కు మన దేశంలోనూ డిమాండ్ పెరిగిందని తేలింది. శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడుకోలేని మన భారత సమాజంలో సెక్స్‌టాయ్స్‌ విక్రయాలు పెరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 
 
ఈ శృంగార బొమ్మల విక్రయాల్లో ఇతర రాష్ట్రాలతో పోల్చితే పంజాబ్ రాష్ట్రం ముందుంది. పంజాబ్ రాష్ట్ర మహిళలు సెక్స్‌టాయ్స్‌ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు ఈ సర్వే ద్వారా తేలింది. అందులోనూ నవరాత్రి ఉత్సవాల సమయంలో కండోమ్‌లతో పాటు సెక్స్ ఉత్పత్తుల విక్రయాలకు డిమాండ్ పెరిగినట్టు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పురుషాంగం సైజు పెంచే ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉందని సర్వేలో తేటతెల్లమైంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

తలనొప్పి పోవాలంటే మునగాకు తినండి..

తలనొప్పి, నోటిపూత పోవాలంటే వారానికి నాలుగు రోజులు మునగాకు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య ...

news

చింత గింజల పొడిని పాలతో తీసుకుంటే...

చింతపండును తీసుకుని చింత గింజలను పారవేస్తాం. కానీ చింత గింజలతో ఎన్నో ఆరోగ్య ...

news

మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం తీసుకుంటే...

ఎన్నో అనారోగ్య సమస్యలను ఇట్టే నయం చేయగల దినుసులు మన ఇంట్లోనే వున్నాయి. వాటిలో మిరియాలు ...

news

స్మార్ట్‌ఫోన్లు మైకంలో యువత: డేటింగ్ లేదూ.. ఫ్రెండ్సూ లేరు.. గదిలోనే కూర్చుని ఒంటరివారైపోతున్నారు..

టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల పుణ్యంతో నేటి యువతరం ...

Widgets Magazine