వాసన చూస్తే లావయిపోతారు... ఇదెక్కడి గోలండీ బాబూ...

బుధవారం, 12 జులై 2017 (14:06 IST)

food

ఇదెక్కడి గోలండీ బాబూ... ఏదయినా తింటే లావయిపోతారని చెప్తుంటారు. కానీ వాసన చూస్తేనే లావయిపోతారని అంటున్నారు పరిశోధకులు. ఇంతకీ వేటిని వాసన చూస్తే లావయిపోతారో తెలుసుకుందాం. పరిశోధకులు అధిక బరువుతో బాధపడేవారిపై పరిశోధనలు చేయగా... రుచికరమైన పదార్థాలను విపరీతంగా వాసన చూడటంతో శరీరంలో కొవ్వు కూడా పేరుకున్నదట. 
 
ముక్కుపుటాలను అదరగొడుతూ మంచి సువాసన కలిగిన పదార్థాలను అదే పనిగా వాసన చూస్తే శరీరం కొన్ని క్యాలరీల శక్తిని గ్రహిస్తుందట. ఫలితంగా శరీరంలో క్యాలరీలు వాంటతట అవే పెరిగిపోతాయట. ఐతే తినకుండానే ఇది ఎలా సాధ్యం అనేదానిపై పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు వాసన గ్రహించే శక్తిని కోల్పోయినవారిని చూసినప్పుడు వారు సన్నగా పీలగా వున్నట్లు తేలిందంటున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బొబ్బర్లు బరువును పెంచవు.. ఆహారంలో చేర్చుకుంటే?

బొబ్బర్లలో మాంసకృత్తులు, కార్బొహైడ్రేడ్లు, కొవ్వు, డైటరీ పీచు పుష్కలంగా వుంటాయి. ...

news

రోజూ ఓ కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే?

క్యాన్సర్, గుండెజబ్బు వంటి జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే.. పైనాపిల్ ముక్కలు రోజుకు ఒక ...

news

ఊబకాయాన్ని దూరం చేసే చిట్కాలు.. దానిమ్మ జ్యూస్ మాత్రం వద్దు..

ఊబకాయాన్ని దూరం చేసుకోవాలంటే... ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఉదయం పూట ...

news

రోజుకో కప్పు అది తాగితే మరణ ప్రమాదం తక్కువట.. తాగండి బాబులూ..

రోజుకు కనీసం ఓ కప్పు అయినా సేవిస్తే అన్ని రకాల జబ్బులను నివారించడమే కాకుండా మరణ భయం కూడా ...