కలబందతో దాంపత్య జీవితం భేష్

శనివారం, 5 ఆగస్టు 2017 (15:09 IST)

లబందలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ అర కప్పు కలబంద గుజ్జును తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. కలబంద జెల్లీని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అలాగే కలబంద గుజ్జు దాంపత్య జీవనానికి ఎంతో మేలు చేస్తుంది.

కలబంద వేర్లను శుభ్రం చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో పాలను పోసి అందులో కలబంద వేర్లను ఉడికించాలి. వాటిని పాల నుంచి తీసి బాగా ఎండబెట్టి.. పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని రోజుకో టీ స్పూన్ లెక్కన పాలులో కలిపి తీసుకుంటే దాంపత్యం పండుతుంది. 
 
జుట్టు పెరగాలంటే.. ఓ పాత్రలో అలోవెరా జెల్ తీసుకుని అందులో పటిక ఉప్పు కాసింత చేర్చి 20 నిమిషాల పాటు పక్కనబెట్టాలి. కాసేపయ్యాక జెల్ కాస్త నీరుగా మారిపోతుంది. ఆ నీటిని నువ్వుల నూనె, కొబ్బరి నూనె చేర్చి బాగా మరిగించి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తలకు రాసుకుంటే జుట్టు బాగా వత్తుగా పెరుగుతుంది. 
 
అలోవెరాతో శరీరంలోని మలినాలను తొలగించుకోవచ్చు. అలోవెరా జెల్‌ను రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారు. అంతేగాకుండా నిత్య యవ్వనులుగా కనిపిస్తారు. అలోవెరాను తీసుకోవడం ద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

టీ, కాఫీ, ఆహారంలో దాల్చినచెక్క పొడిని చల్లుకుంటే?

కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం.. శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలు మధుమేహానికి ...

news

ఆరోగ్యం కోసం తులసి ఆకులను ఆ సమస్య వున్నవారు నమిలితే...

తులసి దళాలు ఎంత ఆరోగ్యాన్ని కలిగిస్తాయో మనందరికి తెలుసు. అశ్వం శాంటమ్ అనే పేరున్న ...

news

అశ్వ‌గంధ చూర్ణంతో 'పవర్'

చాలామంది పురుషులు పడక గదిలో తమ భాగస్వామి లేదా ప్రియురాళ్లను సంతృప్తిపరచలేక తుస్ ...

news

శంఖుపువ్వులతో ఆరోగ్యానికి మేలెంత? గ్లాసుడు నీటిలో ఐదు శంఖు పువ్వుల్ని వేసి?

శంఖువు రూపంలో నీలిరంగులో వుండే పుష్పాలు చూసేవుంటారు. ఈ నీలి రంగు పువ్వులు శనీశ్వరుడికి ...