గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 10 సెప్టెంబరు 2014 (18:30 IST)

మా మేనత్త పలు విధాలుగా రెచ్చగొడుతోంది.. సంబంధం పెట్టుకోవచ్చా?

నా వయస్సు 22 యేళ్లు. డిగ్రీ చేస్తున్నా. మా మేనత్త నన్ను పలు విధాలుగా రెచ్చగొడుతోంది. ఉద్దేశ్యపూర్వకంగానే నాతో మాట్లాడుతూ.. పైట జారేస్తోంది. ఒక్కోసమయంలో నా పక్కలో వచ్చి కూర్చొని తొడపై చేయి వేస్తోంది. ఆమెకు వివాహమై భర్త కూడా ఉన్నాడు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తోందో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెతో సెక్స్‌లో పాల్గొనవచ్చా లేదా అనే సందేహం నన్ను పట్టి పీడిస్తోంది. వాస్తవానికి మన సమాజంలో అత్తకు, మేనల్లుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మనం సంస్కృతి ఇలాంటి సంబంధాన్ని అనుమతిస్తుందా.?
 
మన సమాజం, సంస్కృతి జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో శృంగారానికి సమ్మతించదు. అయితే, ఈ నీతి నియమాలను ఎంతమంది పాటిస్తున్నారు. సెక్స్ అనేది ఒక మిథ్య అని.. దాన్ని ఎంజాయ్ చేయాలే గానీ... కట్టుబాట్ల పేరుతో అడ్డు చెప్పకూడదనేది చాలా మంది వాదనగావుంది. సమాజపరంగా చూస్తే ఆమెతో సెక్స్‌లో పాల్గొనడం తప్పు.