శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2015 (16:20 IST)

నా భర్త సెక్స్ చేస్తూ మధ్యలో ఆపి ఇక చాలా అని అడుగుతాడు.. ఏమని చెప్పేది!

నాకు వివాహమై రెండేళ్లు అయింది. ఓ పాప కూడా ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో నా భర్త సెక్స్ చేస్తూ ఇక చాలా, ఆపేయమంటావా అని మధ్యమధ్యలో ప్రశ్నిస్తుంటాడు. ఏమని చెప్పేది. అప్పటికి నాకు భావప్రాప్తి కలగడం లేదు. ఆయన మాత్రం ఆయాసంతో అలసిపోతున్నాడు. దీంతో ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని ఊ.. అని తలూపుతున్నా. వాస్తవానికి నాకు మాత్రం తప్తి కలగడం లేదు. ఆయన మాత్రం వీర్య స్ఖలనంతో భావప్రాప్తి పొందుతున్నట్టు ఆయన చర్యల ద్వారా తెలుస్తోంది. నా సమస్యకు పరిష్కారమేంటి. 
 
నిజానికి భార్యభర్తల మధ్య జరిగే శృంగారానికి హద్దులు అనేవి ఉండవు. వీరిద్దరు శృంగారంలో పాల్గొన్నపుడు తనివితీరా "ఆ" ఆనందాన్ని అనుభవించాలని భావిస్తుంటారు. అయితే, రతిక్రీడలో పాల్గొనేందుకు వచ్చే ముందు మహిళలు ఏవోవే ఊహించుకుంటూ వస్తుంటారు. బెడ్‌లో పురుషులు మనోభావాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనోభావాలను ఆచరిస్తే మహిళను సరైన రీతిలో సంతోష పెట్టవచ్చు. భార్య మూడ్‌ను అనుసరించి టాప్ రెచ్చిపోవడం లేదా మృదువుగా నడుచుకోవడం జరుగుతుంది. 
 
ముఖ్యంగా తన భర్త నుంచి ఎంతో ఆశిస్తారు. దీంతో పడక చేరిన పురుషుడికి ఏమి చేయాలో, ఏం చేయకూడదో అన్న అయోమయం నెలకొనివుంటుంది. ఏది ఏమైనప్పటికీ పురుషులు కొన్ని బెడ్ పైన చేయరాని తప్పులు చేస్తూంటారు. ఫలితంగా భార్యలు తమను అసహ్యించుకునే స్థాయికి తెచ్చుకుంటారు. ఇలాంటి వాటిలో ఇక చాలా అనే ప్రశ్న. 
 
స్ఖలనం చేసేముందు చెప్పాలని ఏ స్త్రీ ఆశించదు. కాని చాలామంది స్త్రీలు ఈ మాట వినగానే తమ మూడ్ మార్చేసుకుంటారు. బెడ్‌లో "ఇక చాలా" అనే ప్రశ్నను సంధిస్తుంటారు. దీంతో సెక్స్‌లో పాల్గొన్న స్త్రీ మూడ్ పూర్తిగా మారిపోతుంది. పైగా ఇలాంటి తిక్క ప్రశ్నలు వేస్తే స్త్రీ అసహ్యించుకుంటుంది. అడగటం కంటే కూడా ఆ క్షణాన్ని నిర్ణయించాలి. ఒకవేళ ఆ స్త్రీ సిగ్గుపడేది అయితే లేదా మొదటిసారైతే, ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే అడగాలి. 
 
అలాగే, వీర్య స్ఖలనమైన మరుక్షణమే తనను విడిచి వెళ్ళిపోయే భర్తల పట్ల భార్యలకు ఆగ్రహం వ్యక్తమవుతుందని సెక్సాలజిస్టుల మాట. సాధారణంగా మహిళలలో రతి కైపు పురుషుల కంటే చాలా మెల్లిగా దిగుతుంది. కనుక వారు స్ఖలనం తర్వాత కూడా పక్కనే ఉండి మాట్లాడాలని వారిని నిమురుతూ ఉండాలని కోరుకుంటారు.  
 
మహిళ రతి వద్దన్న తర్వాత కూడా బలవంతంగా చేసే పురుషులంటే వారు అసహ్యించుకుంటారు. పురుషులు తమ శారీరక సుఖమే ధ్యేయంగా ప్రవర్తిస్తే ఇక ఆమె కోపానికి గురికాక తప్పదు. మహిళలు రతి క్రీడలో కొంత బూతు మాటలు మాట్లాడాలని కూడా కావాలని ఆశిస్తారు. రతిక్రీడ తర్వాత భావాలను వెల్లడించని పురుషలంటే కూడా వారికి అసహ్యమే. ఆమె చక్కగా సహకరించిందని, తనకు సంతోషంగా ఉందని మగవాడు ఎపుడు చెప్పినా సంతోషపడుతుంది. 
 
ఒకే మాదిరి సెక్స్ ఆడవారికి కూడా బోర్ కొట్టేసి ఆసక్తి పోతుంది. కొత్తదనం చూపాలి. కొత్త భంగిమలు ఆచరించి రతిక్రీడను మరింత మజా చేయాలి. సాధారణంగా పై చర్యలు పురుషులు పాటించటం, మహిళలు వారిని ద్వేషించటం జరుగుతోంది. సమస్యలు చిన్నపాటివే కనుక మహిళలను మెప్పించాలంటే పురుషులు వీటిని ఆచరించి తాము ఆనందించేందుకు కృషి చేయాలని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.