మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By CVR
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2014 (18:25 IST)

సెక్స్‌లో మగువలు మెచ్చే భంగిమలు

సాధారణంగా ఏ పని అయినా రోజూ ఒకే విధంగా చేస్తే బోర్ అనిపిస్తుంది. అట్లాండిది స్త్రీ, పురుషులకు అత్యంత సుఖాన్ని ఇచ్చే సెక్స్‌ను రోజూ ఒకే భంగిమలో చేస్తే అది నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.
 
అందుకని వేర్వేరు మహిళలతో సంభోగించి, ప్రాణాంతక అంటువ్యాధులకు గురవడం కన్నా, ఒకే మహిళతో వివిధ భంగిమల ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవించేవారు శాశ్వతానందాన్ని అందుకోగలరని సెక్సాలజిస్టులు  చెబుతున్నారు.
 
పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని వారు అంటున్నారు. సాధారణంగా రోజుకో భంగిమలను ఉపయోగించడం ద్వారా భాగస్వామికి పూర్తిగా సంతృప్తి పొందుతుందని వారు పేర్కొంటున్నారు. 
 
రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపై నుంచి జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారని వారు చెబుతున్నారు. తద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతున్నారట.
 
సెక్స్ కోరికలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే తామే పైన కూర్చుని సెక్స్ జరిపించుకోవడానికి ఇష్టపడతారు. ఇటువంటి సెక్స్‌లో పురుషల కంటే స్త్రీలు అధిక సుఖం పొందుతారని చెబుతున్నారు. 
 
ఇక సెక్స్ రాపిడి బలంగా ఉండాలనుకునే స్త్రీలు అయితే ముందుకు వంగి, వెనకవైపు నుంచి పురుషుడు జరిపే సెక్స్‌ను బాగా ఇష్టపడతారని సెక్సాలజిస్టులు  చెబుతున్నారు.