శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (17:50 IST)

అతను సెక్స్‌లో ఊపిరాడనివ్వరట... అలాంటి సుఖం కోసం నా శరీరం ఆరాటపడుతోంది.. ఏం చేయాలి?

మాది బెంగుళూరు. నా భర్త ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. నేను గృహిణిగానే ఇంటిపట్టునే ఉంటున్నా. గత నాలుగేళ్ళుగా ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండటంతో చాలా మంది స్నేహితులు పరిచయమయ్యారు. వారిలో ఓ స్నేహితురాలితో పిచ్చాపాటిగా మాట్లాడుతుండగా, ఓ ఆసక్తికరమైన విషయం చెప్పింది. అదేంటంటే... ఆమెకు ఓ వ్యక్తితో పరిచయమే కాకుండా సెక్స్ అనుభవం కూడా ఉందట. అతనితో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఊపిరి ఆడనివ్వడని, గాలి పీల్చుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తారని చెప్పింది. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా శరీరం కూడా అలాంటి సెక్స్ సుఖం కోసం ఆరాటపడుతోంది. పైగా.. నా భర్త పని పని అంటూ ఆఫీసుకే పరిమితమై పోతున్నాడు. వీకెండ్‌లో సినిమాలు, షికార్లంటూ సిటీ టూర్‌కు వెళుతున్నాం. దీంతో నాలో కోర్కెలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఆ అనుభవం కోసం నా శరీరం తొందరపడుతోంది. ఏం చేయాలి. మరోవైపు.. భయంగానూ ఉంది. సలహా ఇవ్వండి?
 
ఇలాంటి సెక్స్ చాలా మంది పురుషుల నుంచి పొందొచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. ఉక్కిరిబిక్కిరి చేసే సెక్స్‌లో మంచి మజా ఉన్నప్పటకీ కొన్ని సందర్భాల్లో గాలి అందక ఇబ్బంది పడే ప్రమాదమూ లేక పోలేదు. అయితే, ఈ తరహా సెక్స్‌లో పాల్గొనే జంటలు ముందుగా తమతమ సమస్యల గురించి మాట్లాడుకోవడం ఎంతో మంచిది. 
 
పైగా అలాంటి పురుషుడు ఇచ్చే స్ట్రోక్స్‌ ధాటిని తట్టుకోగల సామర్థ్యం మీలో ఉందో లేదో ఓ సారి చెక్ చేసుకోండి. అలాగే, ఉక్కిరిబిక్కిరిచేసే ఉత్సాహం అతనికి ఏ విధంగా కలుగుతుందో తెలుసుకోండి. కొందరు మత్తు పదార్థాలు సేవించడం వల్ల విచ్చలవిడి శృంగారం చేస్తుంటారు. అలాకాకుండా సహజసిద్ధంగానే అతను ఆ తరహా సెక్స్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకుని మీ కోర్కెలు తీర్చుకోవడం ఉత్తమం. నిజానికి ఇలాంటి సంబంధాలు ఏ ఒక్కరికీ మంచిది కాదనే విషయాన్ని గ్రహించాలి.