శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 19 జనవరి 2015 (15:14 IST)

నా బాయ్ ఫ్రెండ్‌కు భారీ వక్ష ద్వయమంటే ఇష్టం.. సైజులు పెరగాలంటే ఏం చేయాలి?

నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాం. ఇద్దరం విద్యావంతులమే. దీంతో డేటింగ్ సమయంలో ఇరువురి ఇష్టాయిష్టాలను చర్చించుకుంటాం. అలాగే, వివాహానికి ముందు.. వివాహం తర్వాత జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలన్న అంశంపై మాకిద్దరికి స్పష్టమైన అవగాహన కూడా ఉంది. అయితే, తమ మధ్య జరిగే సంభాషణల్లో నా బాయ్‌ఫ్రెండ్‌కు పెద్దపెద్ద వక్షోజాలంటే అమిత ఇష్టమని, అలాంటి వక్షోజాల చనుమొనలను చూషిస్తూ శృంగారంలో పాల్గొనాలని ఆశపడుతున్నట్టు చెప్పారు. అయితే, నా వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అలాంటి వాటిని పెద్దవిగా పెంచుకునేందుకు నేనేం చేయాలి. నా బాయ్‌ ఫ్రెండ్ కోర్కెను ఎలా తీర్చాలి.? సలహా ఇవ్వండి ప్లీజ్. 
 
శరీరానికి తగినట్టుగానే వక్షోజాలు ఉంటాయి. సహజ సిద్ధంగా వచ్చిన వక్షోజాల సైజుల కంటే పెద్దవి కావాలంటే మాత్రం కాస్మాటిక్ సర్జరీ ఒక్కటే మార్గం. ఇది ప్రమాదంతో పాటు అధిక ఖర్చుతో కూడుకున్నది. మరికొందరు కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకోవడం వల్ల వక్షోజ సైజులు పెరుగుతాయని భావిస్తారు. ఇలాంటి వాటివి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అందువల్ల నిపుణులైన వైద్యల సలహా తీసుకుని ముందుకుసాగండి. పత్రికల్లో వచ్చే ప్రకటనలు చూసి మోసపోకండి. ఆరోగ్యానికి హానికరం చేసే పద్ధతులకు దూరంగా ఉండటం ఉత్తమం.