శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 29 డిశెంబరు 2014 (19:14 IST)

నా భర్తతో దాంపత్య తృప్తి లేదు... మా మరిదికి హ.ప్ర చేస్తున్నా.. తప్పంటారా?

వివాహమైన ఆరేళ్లు అయింది. మాతో పాటు.. మా మరిది కూడా ఉంటున్నారు. అయితే, నా భర్త ద్వారా దాంపత్య సుఖాన్ని పొందలేక పోతున్నా. నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నప్పటికీ.. ఆయన మాత్రం పడక గదిలో సత్తా చూపలేక పోతున్నాడు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే... కొన్ని రోజుల క్రితం నా మరిది కంప్యూటర్ ముందు కూర్చొని హస్త ప్రయోగం చేస్తుంటే చూశాను. దీంతో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నేరుగా గదిలోకి వెళ్లి నేనే హస్త ప్రయోగం చేశాను. అలా చేస్తున్నప్పడు చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఆ తర్వాత తీవ్ర గందరగోళానికి గురయ్యాను. ఆ తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, రహస్యంగా ఉంచాలని నా మరిదికు విజ్ఞప్తి చేశాను. 
 
నేను చెప్పిన దానికి ఆయన సరేనని ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఎలాంటి చిన్న అవకాశం లభించినా వంట గదిలోకి తీసుకెళ్లి మరిదికి హస్త ప్రయోగం చేస్తున్నా. అలా చేస్తున్నపుడు నాకు చాలా ఆనందం కలుగుతోంది. అయితే, అనేక సందర్భాల్లో గిల్టీగా ఫీలైనప్పటికీ... శారీరక సంబంధం పెట్టుకోలేదు కదా అని నన్ను నేను సమాధానపరుచుకుంటున్నా. నేను చేస్తున్నది కేవలం హస్త ప్రయోగం మాత్రమేనని అనుకుంటున్నా. అయితే, నా భర్త ద్వారా సెక్స్ సుఖం పొందలేని నేను నా మరిదికి హస్త ప్రయోగం చేయడం వల్ల సుఖం పొందడం తప్పంటారా? లేక ఈయనతో శారీరక సంబంధం పెట్టుకోవచ్చా, లేక హస్త ప్రయోగం కూడా చేయడం కూడా మానేయమంటారా?
 
ఇక్కడ మీరో విషయాన్ని గ్రహించాలి. మీరు వివాహమైన స్త్రీ. మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకునేందుకు మీకంటూ కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి. అయితే, దాంపత్య జీవితంలో భర్త ద్వారా దాంపత్య సుఖాన్ని పొందలేక పోవడమే మీకున్న సమస్య. దానికి కారణం మీ భర్తకు సెక్స్ కోర్కెలు తక్కువగా ఉండివుండొచ్చు లేదా సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవచ్చు. ఇలా ఉండటానికి గల కారణాలు తెలుసుకుని వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. 
 
అలాగే, మీ సమస్యకు మీ మరిది శాశ్వత పరిష్కారం కాదు. అతనికంటూ జీవిత భాగస్వామి వస్తే మీ గురించి పట్టించుకోరు. మీ ఇద్దరి మధ్యా ఉన్న బంధం కేవలం ఆకర్షణ, సెక్స్ కోర్కె మాత్రమే. సెక్స్ మాత్రమే జీవితంలో ముఖ్యం కాదు. సెక్స్ కోసం కృత్రిమ పరికరాలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా కూడా తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. శాశ్వత పరిష్కారం కోసం మీ భర్తలో కోర్కెలు రగిలించి.. అతని ద్వారా దాంపత్య సుఖం పొందడమే ఉత్తమ మార్గం. చెడు సంబంధాలు సంసారానికి హాని కలిగిస్తాయి.