గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 29 డిశెంబరు 2014 (18:55 IST)

పడక గదిలో వక్షోజాలు తాకగానే నా భర్త తుస్ మంటున్నారు... ఆ తర్వాత...

ఇటీవలే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా. నా భర్త చూడటానికి బాగానే ఉంటారు. కానీ, పడక గదిలో తుస్ మంటున్నారు. దీనికి కారణం నా వక్షోజాలను తాకగానే ఆయనకు వీర్య స్ఖలనమైపోతోందట. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా ఆయనకు అంగం గట్టిపడటం లేదు. చివరకు సిగ్గు విడిచి అంగాన్ని తాకుతున్నా ఆయనకు గట్టిపడటం లేదు. దీంతో ఇప్పటి వరకు ఇద్దరం శారీరకంగా కలుసుకోలేదు. ఏం చేయాలి. నా పరిస్థితి ఏ యువతికీ రాకూడదు. ఏం చేయమంటారు. నేను మాత్రం కోర్కెలతో రగిలిపోతున్నా. ఒక్కోసారి వాటిని అణుచుకునేందుకు వేళాపాళా లేకుండా చన్నీటి స్నానం చేయాల్సి వస్తోంది. సలహా ఇవ్వండి. ప్లీజ్.! 
 
చాలా మంది పురుషులకు వివాహమైన కొత్తలో ఈ తరహా సమస్యను ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం వారిలో నెలకొన్న ఆందోళన, ఒత్తిడితో పాటు.. పడక గదిలో భార్యను తృప్తిపరచలేమన్న భయం వెంటాడుతూ ఉంటుంది. అందువల్లే ఈ సమస్య సమస్య ఉత్పన్నమవుతుంది. రోజులు గడిచే కొద్దీ.. ఈ సమస్యను అధికమింవచ్చు. అప్పటికీ సమస్య ఉంటే సెక్స్ నిపుణుల వద్ద కౌన్సెలింగ్ ఇప్పించండి. అలాగే, పడక గదిలో మీ భర్తను తొందరపడొద్దని చెప్పండి. మీరే చొరవ తీసుకుని ప్రయత్నించండి.