శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (19:27 IST)

నా బాయ్‌ఫ్రెండ్ 30 సెకన్ల పాటు స్ఖలిస్తూనే ఉంటున్నాడు... ఎందుకని?

నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరం వివాహం చేసుకోవాలని భావిస్తున్నాం. అయితే పెళ్లికి ముందే కన్యత్వాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టంలేదు. కానీ, సెక్స్‌లో పాల్గొనాలని మాత్రం ఉంది. అందుకే ఓ రోజున నా బాయ్‌ఫ్రెండ్ మాటల సందర్భంలో పెళ్లి దాకా ఆగలేను... సెక్స్ కావాలని అడిగాడు. నేను నా మనస్సులోని మాటను చెప్పడంతో అర్థం చేసుకున్న నా బాయ్‌ఫ్రెండ్... మరో ప్రతిపాదన చేశాడు.. అదే యానల్ సెక్స్ (గుదర రతి). దీంతో కాదనలేక పోయా. పైగా నా సందేహాలన్నింటిని తీర్చి... అంగ ప్రవేశం ఏ విధంగా చేస్తాడో చెప్పాడు. ఆ తర్వాత కొబ్బరి నూనె రాసి యోనిలోకి తన పురుషాంగాన్ని చొప్పించాడు. చొప్పించే సమయంలో మాత్రం కాస్తంత నొప్పిపుట్టినప్పటికీ.. ఆ తర్వాత ఎంతో హాయిగా అనిపించింది. అయితే వీర్య స్ఖలనం సమయంలో అతను ఇచ్చిన స్ట్రోక్స్‌కు తాళలేక పోయా. పైగా వీర్యస్ఖలనం 30 సెకన్ల పాటు చేశాడు. అపుడు మాత్రం యోని భాగంలో చాలా నొప్పివేసింది. యానల్ సెక్సు కనుకనే ఇలాంటి పరిస్థితి ఉంటుందా?
 
ఇక్కడ పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భం వస్తుందేమోనన్న భయంతో యానల్ సెక్సుకు సమ్మతించారు. అయితే యానల్ సెక్స్ అనేది అసహజ రతి. ప్రకృతి విరుద్ధమైనది. ఇలాంటి పద్ధతిలో సెక్సులో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే యానల్ సెక్సులో పురుషుడి పురుషాంగంలోనికి ప్రవేశింపజేసి వేగంగా స్ట్రోక్స్ ఇచ్చే సమయంలో కంటే.. వీర్యం స్ఖలించే సమయంలో పురుషాంగం పరిమాణం (సైజు) పెరుగుతుంది. అందువల్లే యానల్ సెక్సులో నొప్పిపుడుతుంది. అందువల్ల ఈ తరహా సెక్స్‌కు దూరంగా ఉండటం ఉత్తమం.