బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (17:29 IST)

వక్షోజాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది.. సెక్స్‌కు మాత్రం నో చెపుతోంది.. ఎందుకని?

నా మాజీ ప్రియురాలి వయస్సు 34 యేళ్లు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే ఆమె తన భర్తతో వచ్చి మా కాలనీలోనే నివశిస్తోంది. దీంతో మా మధ్య పరిచయం మళ్లీ మొదలైంది. దీంతో మేమిద్దరం చాలా సన్నిహితంగా మెలుగుతున్నాం. మా ఇద్దరి మాటల సమయంలో వక్షోజాలపై ఉండే చీరను తొలగించి నాతో మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చేయి తగిలినా మిన్నకుండి పోతోంది. దీంతో రెండుమూడు సార్లు వక్షోజాలు తాకి, హగ్ చేసుకున్నా. ఏమాత్రం అడ్డు చెప్పలేదు. దీంతో నా మనస్సులోని కోర్కెను చెప్పా. ఇపుడు కాదంటూ కాలం వెళ్లదీస్తోంది. ఇదే పరిస్థితి గత ఆర్నెల్లుగా కొనసాగుతోంది. ఏం చేయాలి. సలహా ఇవ్వండి. 
 
ఆమెకు మీ పట్ల ప్రేమ, అభిమానాలు ఉన్నప్పటికీ.. మనస్సులో ఏదో తెలియని భయం ఉండటం వల్లే వెనుకంజ వేస్తున్నట్టుగా ఉంది. ముఖ్యంగా.. పరాయి వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న విషయం బయటకు తెలిస్తే తన పరువుతోపాటు తన ఇద్దరి పిల్లల జీవితం అంధకారమవుతుందనే భయం ఆమెను వెంటాడుతోంది. పైగా ఆమె భర్త నుంచి శారీరక సుఖం లభిస్తున్నా.... ఈ తరహా అనుభూతిని పొందుతున్నట్టు లేరు. అందుకే మరో వ్యక్తి (మాజీ ప్రియుడు)తో తీర్చుకుంటోంది. సెక్స్ గురించి విపులంగా మాట్లాడుకోవడం, వక్షోజాలు చూపించడం, రెచ్చగొట్టడం, హగ్ చేసుకోవడం వంటి చేష్టలు ఆమెకు మరింత ఆనందాన్ని తృప్తినిస్తున్నట్టుగా ఉన్నాయి. అందుకే మీ ద్వారా ఆ ఆనందాన్ని పొందుతూ, ఆ కార్యానికి మాత్రం దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆమె మనస్సులో మీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుని నడుచుకోండి.