గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 15 జూన్ 2015 (15:42 IST)

నా క్లాస్‌మెట్స్‌తో 500 సార్లుకు పైగా సెక్స్‌లో పాల్గొన్నా.. నా భర్తకు తెలుస్తుందా?

నా వయస్సు 24 యేళ్లు. డిగ్రీ చేస్తున్నా. నా క్లాస్‌మెట్స్‌తో పరిచయం ఏర్పడింది. వారిలో ఒకతను గొప్పింటి యువకుడు కావడంతో పాటు అందంగా ఉండటంతో అతని ట్రాప్‌లో పడిపోయా. అలా ఓ యేడాది కాలంగా అతనితో సెక్స్‌లో పాల్గొంటున్నా. రోజుమార్చి రోజు అతని ఫ్రెండ్స్‌ రూమ్‌కు తీసుకెళ్లి సెక్స్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఒక్కోసారి అతని స్నేహితులు కూడా నాతో శృంగారంలో పాల్గొనేవారు. ఇలా 500 సార్లుకు పైగా సెక్స్‌లో పాల్గొనివుంటా. కానీ, ఏనాడూ నా యోని నుంచి రక్తస్రావం అయిన సందర్భాలు లేవు. కానీ ఇపుడు నాకో సందేహం వస్తోంది. వివాహానికి ముందే నాకు సెక్స్ అనుభవం ఉందనే విషయం నాకు కాబోయే భర్తకు తెలుస్తుందా?
 
భవిష్యత్‌పై లేని బెంగ వివాహంపై వచ్చినట్టుగా ఉంది. ఈ విషయం పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనే ముందు ఈ విషయం గురించి ఆలోచన చేసివుండాలి. పెళ్లికి ముందు సెక్స్ సంబంధం ఉన్నదా లేదా అనేది ఏ పురుషుడు కూడా కనిపెట్టలేడు. కానీ, శృంగారంలో అనుభవం ఉన్న పురుషుడు మాత్రం ఖచ్చితంగా కనిపేట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. పెళ్లికి ముందు ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. యోనిలో ఎలాంటి మార్పు ఉండబోదు. కన్నెపొర అనేది పెళ్ళికి ముందే చిరిగిపోయే అవకాశం ఉంది. అందువల్ల శోభనం రోజున రక్తస్రావమైతేనే కన్య అని లేకుంటే కాదని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే కన్నెపొర అనేది ఏదో ఒక రూపంలో చిరిగి పోయే ప్రమాదం ఉంటుంది. పెళ్లికి ముందు సెక్స్ ఎన్నో సమస్యలకు మూలమవుతుంది. తక్షణమే ఆ వలయం నుంచి బయటకు వచ్చేయండి.