శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (16:37 IST)

నేను హోమో సెక్సువల్.. నన్నో అబ్బాయి ప్రేమిస్తున్నాడు.. ఏం చేయాలి?

నా వయస్సు 18 యేళ్లు. రజస్వల అయినప్పటి నుంచి హోమోసెక్స్‌కు అలవాటుపడిపోయా. నా స్నేహితురాలితో కలిసి హోమోసెక్స్‌లో పాల్గొంటున్నా. అయితే, ఇటీవల నన్నో అబ్బాయి ప్రేమిస్తున్నాడు. అతనంటే నాకూ ఇష్టమే. ఇద్దరం కలిసి జీవితాన్ని పంచుకోవాలని భావిస్తున్నాం. అయితే, నేనో హోమోసెక్సువల్ అనే విషయం అతనికి తెలియదు. ఏం చేయాలి. నేను పూర్తిగా యువతిగా మారి.. కొత్త జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నా. ఏం చేయమంటారు? 
 
ఇలాంటి యువతులు పూర్వ స్థితికి వచ్చేందుకు బిహేవియర్ థెరపీ ముఖ్యం. ఇది మీ అలవాటు నుంచి బయటపడేందుకు ఎంతో ముఖ్యం. అపుడే మీరు కోరుకుంటున్న యువకుడితో జీవితాన్ని పంచుకోవచ్చు. అయితే, హోమో సెక్స్ అలవాటు నుంచి బయటపడటం కష్టం. అందువల్ల మీరు పూర్తిగా మారినట్టు నిర్ధారించుకున్న తర్వాతే ఆ యువకుడితో జీవితాన్ని పంచుకోండి. లేదంటే వివాహానికి దూరంగా ఉండంటి. ఎందుకంటే మీ అలవాటు ఆ యువకుడికి తెలిస్తే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోండి.