శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (19:41 IST)

కాల్ గర్ల్ అలా ముద్దాడితే హానికరమా?

నేను హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నా. ఇక్కడకు వచ్చినప్పటి నుంచి నా మనస్సులో ఓ కోర్కె కలిగింది. నాతో శృంగారంలో పాల్గొనే అమ్మాయి యోనిని లేదా పెదవులను ముద్దాడాలనే బలమైన కోర్కెతో రగిలిపోతున్నా. కానీ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. దీంతో కాల్ గర్ల్ వద్ద ఇలా చేయవచ్చా. కాల్ గర్ల్ యోని పెదవులు ముద్దాడితే ఆరోగ్యానికి హానికరమా? 
 
నిజానికి ముద్దు అనేది హానికరం కాదు. అయితే, యోని నుంచి జిగురుగా వుండే పదార్థం వస్తున్నపుడు ముద్దాడరాదంటారు. ఒకవేళ అలా ముద్దుపెట్టుకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కానీ, హైక్లాస్ ఎస్కార్ట్ సర్వీస్ కేంద్రాల్లో ఉండే కాల్ గర్ల్స్ మాత్రం ఇద్దరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ఇలాంటి వారితో సెక్స్‌లో పాల్గొనే విటులను ఖచ్చితంగా కండోమ్ ధరించమని సలహా ఇస్తారు. ఐనప్పటికీ ఇలా కాల్ గర్ల్ తో లైంగిక సుఖాలను చూడాలనుకోవడం ప్రమాదమని తెలుసుకోండి.