గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2014 (15:44 IST)

మూడేళ్ళ క్రితం అనుభవించిన సుఖం పెళ్లయినా మరచిపోలేకున్నా!

నేను నా తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నా. అయితే, మూడేళ్ళ క్రితం వేసవి సెలవుల కోసం మా స్వగ్రామానికి వెళ్లాను. అక్కడ ఓ అంకుల్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం ఎంతగా పెరిగిందంటే నా జీవితంలో మరువలేని సుఖాన్ని ఇచ్చింది. ఇపుడు వివాహమైన ఆ సుఖం ఇంకా మరచిపోలేకపోతున్నా. నా భర్తతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నప్పటికీ.. నా తొలి అనుభవాన్ని మరిచిపోలేక.. అపుడపుడు అంకుల్‌తో కలిసి సెక్స్‌లో పాల్గొంటున్నా. నేను చేస్తున్నది తప్పని తెలుసు. కానీ ఏం చేయాలి.? సలహా ఇవ్వండి ప్లీజ్. 
 
యుక్త వయస్సులో ఉండే అమ్మాయిలు తొలిసారి శృంగారంలో పాల్గొన్నపుడు కలిగే అనుభూతిని జీవితంలో మరిచిపోలేరని చాలా మంది అంటుంటారు.  పైగా.. నిన్ను సుఖపెట్టిన అంకుల్‌ వివాహితుడు కావడంతో.. ముందస్తు అనుభవంతో నీకు మరిచిపోలేని రతి సుఖాన్ని ఇచ్చాడు. ఇలాంటి సుఖం కొంతమంది మహిళలకే దక్కుతుంది. 
 
ఈ విషయం భర్తకు తెలియనంత వరకు బాగానే ఉంటుంది. పెళ్లికాని యువతులు ఈ తరహా సంబంధాలు పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ ఈ శృంగారం తర్వాత నెల తప్పివుంటే మీ పరిస్థితి ఏంటనే విషయాన్ని ఆలోచన చేశారా? అందువల్ల ఇలాంటి సంబంధాలు పెట్టుకోకుండా గుట్టుగా భర్తతో సంసారం చేసుకుంటే మంచిది.