గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pyr
Last Updated : మంగళవారం, 19 మే 2015 (11:35 IST)

అరగంట సెక్సు చేయడం సాధ్యమా..! పోర్న్ సైట్స్ లో చూపేది నిజమా..!!

జంట అర్ధగంటసేపు రొమాన్స్ చేసుకోవడం సాధ్యమా..! ఇది పోర్న్ సైట్స్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నిజ జీవితంలో ఇది సాధ్యమా.. చాలా మందిలో ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉద్భవిస్తుంటున్నాయి. మరి పోర్న్ సైట్స్లో చూపేవన్నీ నిజాలేనా.. అంటే అన్నీ నిజాలు కాదని అంటున్నారు సెక్సాలజిస్టులు 
 
పోర్స్ సైట్స్ చేసినట్టుగా చేయలేక బోర్లా పడుతున్నామని దిగులు పడుతుంటారు. అయితే వాస్తవానికి రొమాన్స్ మొదలయ్యాకా 3 నుంచి 5 నిమిషాల్లోనే భావప్రాప్తి పొందేవాళ్ల సంఖ్యే అధికం ఉంటుంది. అరగంట సేపు సెక్సు చేయడం అనేది చాలా తక్కువ. అలాగే పెన్నిస్ సైజు ఎంత పెద్దగా వుంటే శృంగారంలో మహిళలు అంత సంతృప్తి చెందుతారనేది కూడా ఓ అపోహ. కానీ ఎక్స్ పర్ట్ లు ఏమంటున్నారంటే అంగస్తంభన సమయంలో అంగం 3 ఇంచులకన్నా ఎక్కువుంటే అంతేచాలు. తన భాగస్వామిని స్వర్గం అంచులదాకా తీసుకెళ్లవచ్చునని నిపుణులు అంటున్నారు.
 
భాగస్వామి లేకుండానే ఒంటరిగా, సొంతంగా సెక్స్ సుఖం పొందడం అనే పద్ధతికి పెళ్లి అయ్యాకా ఫుల్‌స్టాప్ పెట్టాలనే ప్రచారానికి అర్థం లేదని, స్వయం సుఖ ప్రాప్తి అనేది కూడా సెక్స్‌తో కలిగే ఆనందంలో ఓ భాగమే. అన్నింటికిమించి టెన్షన్స్, మానసిక ఒత్తిళ్ల నుంచి రిలీఫ్ పొందడానికి ఈ స్వయం సుఖప్రాప్తి ఎంతో ఉపయోగపడుతుంది. మగాళ్లలో వీర్యశుద్ధికి ఈ మస్టర్బేషన్ బాగా సహకరిస్తుందట.
 
శృంగారం అంటే కేవలం సంభోగం మాత్రమే కాదు... అంతకన్నా ముందు ఫోర్‌ప్లే ఎంతో ఇంపార్టంట్. ఫోర్‌ప్లేతోనూ ఎంతో సుఖం  పొందవచ్చంటున్నారు నిపుణులు. మాంఛి కిక్కిచ్చే శృంగారానికి కిక్ స్టార్ట్ లాంటిదే ఈ ఫోర్‌ప్లే అనేది సెక్సాలజిస్టుల అభిప్రాయం.  ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు చక్కటి మెడిసిన్ ఈ సెక్స్ అని మెడికల్ సైన్సే చెబుతుందంటున్నారు నిపుణులు. ఎటువంటి సంకోచం లేకుండా మీరు ఎలా చేయదలుచుకున్నారో అలా మానసిక ఒత్తిడి లేకుండా ఎంజాయ్ చేసేయండి.