జంక్ ఫుడ్స్ ఆ సుఖాన్ని దూరం చేస్తాయట..?

శుక్రవారం, 31 ఆగస్టు 2018 (13:32 IST)

జంక్ ఫుడ్స్‌కి శృంగార సామర్థ్యాన్ని మధ్య లింకుందని.. పరిశోధకులు చెప్తున్నారు. తాజా పరిశోధనలో జంక్ ఫుడ్స్ తీసుకునే పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గిపోయిందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప‌ని ఒత్తిడి‌, మారిన ఆహారపు అలవాట్లు, కారణంగా శృంగారంపై శ్రద్ధ చూపని వారి సంఖ్య పెరిగిపోతుందని పరిశోధకులు తేల్చారు. 
 
ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే, జంక్ ఫుడ్స్‌లు పక్కనబెట్టేయాలి. బెడ్‌రూమ్ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవాలి. శృంగారానికి ముందు ఆహారపు నియమాల్ని పాటించాలని పరిశోధకులు అంటున్నారు. 
 
జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సంభోగం సమయంలో నీరసం తప్పదని, మద్యపాన సేవనానికి తర్వాత శృంగారం.. పురుషుల్లో వీర్ణకణాలను నాశనం చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే వ్యాయామం, పోషకాహారం తీసుకోవడం ద్వారా శృంగార సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఫిట్నెస్ కోసం ఈజీ టిప్స్... సీజన్‌కు తగ్గట్టూ...

గందరగోళ షెడ్యూల్‌లో నిత్యం జీవనపోరాటం చేస్తున్న సగటు మనిషి ఫిట్‌గా ఉండటం చాలా కష్టం. ...

news

నూడుల్స్ తీసుకుంటున్నారా... ఈ విషయాలు మీ కోసం...

నూడుల్స్ అంటే చాలా మందికి ఇష్టమే. ఈ నూడుల్స్‌ను ఏకంగా ఇండ్లలోనే తయారు చేసుకుని మరీ ...

news

ప్రతిరోజూ పుదీనా ఆకుల కషాయాన్ని తీసుకుంటే?

పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ...

news

పుదీనా, తులసి ఆకులు కలిపి నమిలి ఆ రసాన్ని మింగితే...

మనం తీసుకునే ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా, అధిక మొత్తంలో ఆహారం తీసుకున్నా అది ...