గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (13:29 IST)

కామసూత్రాలన్నీ పాటించి రెచ్చగొడతారు.. తీరా అంగ ప్రవేశం చేయగానే...

నా వయస్సు 25 యేళ్లు. నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. నాకు, మావారికి సెక్స్ కోర్కెలు ఎక్కువ. దీంతో ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనాలని పరితపించిపోతుంటాం. అయితే, మా వారికి అంగ స్తంభన సమస్యవుంది. దీంతో ఆయన కామసూత్రాలన్ని పాటించి రెచ్చగొడుతుంటారు. అలా చేస్తున్నంత సేపు నాకు బాగానే ఉంటుంది. తీరా అంగ ప్రవేశం జరిపీ జరపగానే వీర్యం స్ఖలించేస్తారు. దీంతో నాకు తీవ్రమైన అసంతృప్తి కలుగుతోంది. ఎన్ని మందులు వాడినా ఆయన సమస్య పరిష్కారం కావడం లేదు ఏం చేయాలి. సలహా ఇవ్వండి.
 
ఇక్కడ మీ వారు ఎదుర్కొంటున్న సమస్య కామోద్రేకం. తీవ్రమైన ఉత్కంఠ, ఆత్రుతకు లోనుకావడం వల్లే ఈ సమస్య ఎదురవుతోంది. యోనిలో అంగ ప్రవేశం చేసిన తర్వాత ప్రతి మూడు నాలుగు స్ట్రోకులకు ఒకసారి కొన్ని క్షణాల పాటు ఆగమని చెప్పండి. అలా చేయడం వల్ల శీఘ్రస్ఖలనాన్ని నిలుపుదల చేయవచ్చు. అలా ఆగిఆగి చేయడం వల్ల ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొనడమే కాకుండా, మీకు కూడా తృప్తి కలుగుతుంది. ఈ సమస్యకు ఇదే పరిష్కార మార్గం.