ఆయనకు కలిగినంత తృప్తి నాకు కలగడం లేదు... ఎందుకని?

శనివారం, 31 డిశెంబరు 2016 (20:41 IST)

couple

సెక్సులో నా భర్త పడే సంతోషాన్ని చూసి నేను నా భర్త కోసం తెగ తృప్తి పడుతున్నట్లు ముఖం పెడుతుంటాను. ఆయన వీర్యం స్ఖలించాక నన్ను ముద్దులతో ముంచెత్తుతారు. ఎక్కడంటే అక్కడ ముద్దులు పెడుతారు. ఎంతో తృప్తి చెందుతారు. నిజానికి నాకు అటువంటి తృప్తి కలుగదు. ఐనా ఆయన సంతోషాన్ని చూసి నేను కూడా సంతోషంగా ఉన్నట్లు ప్రవర్తిస్తాను. అసలు నాకు తృప్తి ఎందుకు కలుగడంలేదు...
 
సెక్సు చివరి దశకు చేరుకుని పురుషుడు యోనిలో వీర్యం స్ఖలించే సమయంలో అతడికి కలిగే తృప్తినే భావప్రాప్తి అని పిలుచుకుంటుంటారు. ఇదేవిధమైన తృప్తి స్త్రీలోనూ కలుగుతుందని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ సెక్స్ చేస్తూ వీర్యం స్ఖలించినప్పుడు భావప్రాప్తికి లోనయ్యే స్త్రీలు కేవలం 29 శాతం అంటున్నారు పరిశోధకులు. మరి ఆ 71 శాతం మంది స్త్రీలకు సెక్సులో భావప్రాప్తి చెందరా అంటే, వాటికి వేరే చెపుతుంటారు. 
 
స్త్రీ సెక్స్ సమయంలో కంటే ఫోర్ ప్లే సమయంలోనే ఎక్కువ భావప్రాప్తికి లోనవుతుంది. ముఖ్యంగా సెక్సులో పాల్గొనే ముందు పురుషుడు స్త్రీ వక్షోజాలను చూషించడం, ముద్దులతో స్పర్శా సుఖాన్ని అందజేయడం, యోనిపై స్పర్శించడం, క్లైటోరిస్ పై నెమ్మదిగా స్పృశిస్తూ సుఖానుభూతులకు గురిచేయడం వంటి చర్యల్లో ఎక్కడో ఓ దగ్గర భావప్రాప్తికి లోనవతుందట. 
 
అలాగే ఫోర్ ప్లే చేస్తూ సెక్స్ చేసే సమయంలోనూ భావప్రాప్తి చెందుతుందని తమ పరిశోధనల్లో తేలిందంటున్నారు పరిశోధకులు. కనుక స్త్రీకి భావప్రాప్తి అనేది కేవలం వీర్య స్ఖలనమయినప్పుడే కలుగాలని ఏమీ లేదు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

టమోటాతో ఆరోగ్యం, సౌందర్యం...

కూరగాయలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతాయి. వాటిలో టమోటా ఒకటి. టమోటాలో ...

news

పొట్ట తగ్గాలంటే.. పుదీనా ఆకుల రసం తాగండి.. నిమ్మకాయ-తేనె-వేడినీరు..?

జంక్ ఫుడ్, ఆహారంలో మార్పులు కారణంగా బరువు పెరగడం.. పొట్ట పెరగడం జరుగుతుంది. పొట్ట పెరగడం ...

news

కడుపు పండాలంటే అంజీరా తినండి..

అంజీరా సంతానలేమిని దరిచేరనివ్వదు. అంజీర పండులో చాలా అద్భుతమైన ఔషదాలున్నాయి. వాటిని రోజూ ...

news

నవయవ్వనం... ప్రకృతి వనమూలికలతో సాధ్యమా?

మనిషి వయస్సుతో ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నాడు. భూమిపై చిరస్థాయిగా నిలిచిపోవాలని ప్రయత్నం ...