భార్యను భర్త అలా చూస్తే ఆ పరిణామాల తీవ్రత ఎలా ఉంటుందో తెలుసా...

మంగళవారం, 19 డిశెంబరు 2017 (21:00 IST)

couple

భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన శృంగారం ఎంతో ముఖ్యం. ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ రాత్రి వేళల్లో పూర్తిగా నగ్నంగా మారి శృంగారంలో పాల్గొంటుంటారు. శృంగార పరిశోధకులు మాత్రం నగ్నంగా భార్యాభర్తలిద్దరూ శృంగారంలో పాల్గొనకూడదని చెబుతున్నారు. అంతేకాదు శరీర ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతోంది.
 
భార్యతో భర్త శృంగారంలో పాల్గొనేటప్పుడు నగ్నంగా ఉంటే భర్తలోని కామం తగ్గిపోతోందని శరీర ధర్మశాస్త్రం చెబుతోంది. స్త్రీ తన శరీర సౌందర్యాన్ని మొత్తాన్ని చూపకూడదు. అంతా చూపిస్తే ఇక చూడడానికి, కోరికలు కలగడానికి ఏదీ మిగలదు. అయితే కొన్ని సమయాల్లో మాత్రం భార్యకు భర్త దూరంగా ఖచ్చితంగా ఉండాలి. బహిష్టు, ప్రసవ సమయంలో, ఆవలించేటప్పుడు, తల దువ్వుకునేటప్పుడు భర్త దూరంగా ఉండాలని ధర్మశాస్త్రం చెబుతోంది. అలా చేస్తే అనర్థాలు జరుగుతాయని ధర్మశాస్త్రం చెబుతోంది.దీనిపై మరింత చదవండి :  
Life Style

Loading comments ...

ఆరోగ్యం

news

రోజుకో స్పూన్ నెయ్యి మంచిదే..

రోజుకో స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెయ్యి ...

news

బరువు తగ్గాలంటే.. రోజూ కప్పు క్యాబేజీ తురుము తినండి..

బరువు తగ్గాలంటే.. రోజూ కప్పు క్యాబేజీ తురుము తినండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ...

news

టీ, కాఫీ, పాలలో బెల్లం కలిపి తాగితే?

బెల్లం కలిపిన టీ, కాఫీ, పాలు తాగితే ఎముకలు, కండరాలు దృఢంగా వుంటాయి. బెల్లం కలిపిన పాలు ...

news

సోంపు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

సోంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సోంపును నమలడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వంద ...