గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (17:04 IST)

ఆ రోజు నుంచి ఇంటి పనిమనిషి తొడలు కనిపించేలా చీరకడుతోంది.. ఎందుకని?

నాకు వివాహమైంది. ఇద్దరం ఉద్యోగస్తులం. ఉదయం ఆఫీసుకు వెళితే ఇంటికి రాత్రికే వస్తాం. దీంతో ఇంటి పనులు చేసేందుకు ఓ పనిమనిషిని పెట్టుకున్నాం. ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటలకు వచ్చి మేం ఇంటికి చేరుకునే సమయానికి పనులన్నీ చేసిపెడుతుంది. ఈ కారణంగా మా ఇంటి తాళాలు ఆమె దగ్గర ఉంటాయి. అయితే, ఒక రోజున ఏదో పత్రాల కోసం ఇంటికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి రావాల్సి వచ్చింది. అప్పటికే ఇంటి తాళం తీసి ఉండటంతో సందేహం వచ్చి వెనుక వైపు డోరు తెరిచి చూడగా, మా పనిమనిషి వివస్త్రగా మారి, మరో వ్యక్తితో సెక్స్‌లో పాల్గొనివుంది. దీంతో వారిద్దరినీ మధ్యలో డిస్ట్రబ్ చేయకుండా పని పూర్తయ్యేంత వరకు అక్కడే వారి రతిక్రీడను కళ్లారా చూశా.
 
 
ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లేందుకు వచ్చి బెల్ కొట్టగా, కొద్దిసేపటికి వచ్చి డోర్ తెరిచింది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. నేను గద్దించడంతో జరిగిన విషయం చెప్పి... ఆయన నా భర్తేనని చెప్పి, ఇకపై ఇలాంటి తప్పు జరగదని క్షమాపణలు కోరింది. ఈ విషయం నా భార్యకు కూడా చెప్పా. దీంతో ఆమె కూడా మందలించి వదిలివేసింది. ఆ తర్వాత పనిమనిషి వైఖరిలో చాలా మార్పు వచ్చింది. నా భార్య ఇంట్లో లేనిసమయంలో ఉద్దేశపూర్వకంగా పైటను కిందకు జారవిడవడం, కావాలనే కిందకు వంగి.. వక్షోజాలు చూపించడం, ఇంట్లో మాఫ్ వేసే సమయంలో తొడల వరకు చీర మడుచుకోవడం, నడుం భాగం, వక్షోజాలు స్పష్టంగా కనిపించేలా పైట వేసుకోవడం వంటి చేష్టలు చేస్తోంది. నాతో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నిస్తోంది. అంటే... ఆమె పనిని కాపాడుకునేందుకు ఈ విధంగా చేస్తుందా అనే సందేహం వస్తోంది. ఏం చేయాలి? 
 
ఈ విషయంలో ఎంతో జాగ్రత్తతో ఉండటం మంచిది. ఆమెతో సెక్స్‌లో పాల్గొన్న వ్యక్తి నిజంగానే ఆమె భర్తో కాదో మీకు తెలియదు. పైగా.. ఇంట్లో పని చేసే సమయంలో పనిమనుషుల దుస్తులు నిజంగానే చెదిరిపోయి ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేళ ఆమె చేష్టలకు మీరు పడిపోయి శారీరక సంబంధం పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా భవిష్యత్‌లో బ్లాక్‌మెయిల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది డబ్బుల పరంగా లేదా మరో రకంగానైనా ఉండొచ్చు. అదేసమయంలో వివాహమైందని చెపుతున్నారు. అలాంటపుడు ఈ పాడు ఆలోచనలు ఎందుకు. మీ సుఖమయమైన దాంపత్య జీవితంలో ఇలాంటి విషయాలు దరిచేరనీయకండి.