బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 14 జనవరి 2015 (21:36 IST)

నా గర్ల్ ఫ్రెండ్‌ భావప్రాప్తి పొందాలంటే హ. ప్ర. చేయాలట.. ఏం చేయాలి?

నా వయస్సు 23 యేళ్లు. నా గర్ల్ ఫ్రెండ్ వయస్సు 21 యేళ్లు. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నప్పటికీ.. శారీరకంగా మాత్రం గత ఆర్నెల్లుగా కలుస్తున్నాం. ఆమె ఇప్పటి వరకు స్ట్రోక్స్ ద్వారా భావప్రాప్తి పొందలేదు. పైగా.. మేమిద్దరం శారీరకంగా కలుసుకున్నప్పుడు పడకపై కనిష్టంగా 15 నిమిషాలు, గరిష్టంగా 30 నిమిషాల పాటు గడుపుతాం. పైగా.. నేను శీఘ్రస్ఖలనం కాకుండా ఉండేందుకు అనేక రకాలైన టెక్నిక్స్ పాటిస్తున్నా. అయినప్పటికీ ఆమె మాత్రం భావప్రాప్తి పొందడం లేదు. ఇదేవిషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా... 15 యేళ్ళ నుంచి స్వయంతృప్తి (హస్త ప్రయోగం) చేసుకుంటూ భావప్రాప్తి పొందుతున్నట్టు సమాధానమిచ్చింది. పడకపై ఆమెను సంతృప్తి పరచడమే నా ధ్యేయం. ఏం చేయాలి. ఎలా చేయాలి?
 

శృంగారంలో పాల్గొనే యువతీ యువకులు లేదా భార్యాభర్తలు లేదా స్త్రీపురుషులెవరైనా తమ ఇష్టాయిష్టాలను చర్చించుకోవడం, తెలుసుకోవడం ఎంతో మంచిది. అలాగే, తాము ఎలా శృంగార తృప్తి పొందుతామో వివరించుకోవడం వల్ల ఆ విధంగా సెక్స్‌లో పాల్గొని ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. చాలా మంది మహిళలు లేదా యువతులు అంత్య దశకు చేరుకోవాలంటే వారిని తారా స్థాయిలో ఉద్రేకపరిచాలి. ముఖ్యంగా ప్రతి రోజూ హస్త ప్రయోగం చేసుకునేవారు.. భావప్రాప్తి పొందాలంటే ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనాలి. ఇది యువకులకు ఎంతో మేలు. 
 
అలాగే, అమ్మాయిల విషయానికి వస్తే వారిని చాలా సున్నితంగా ఉద్రేకపరచాలి. పురుషుని చేష్టలకు స్త్రీ ఉప్పొంగిపోవాలి. స్త్రీపురుషులిద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ముద్దులు ముచ్చట్లతో పాటు.. వక్షోజాలు, చనుమొనలు, నడుము, తొడలు, పాదాలు, కనురెప్పలు, ఇలా ప్రతి భాగాన్ని సున్నితంగా నిమురుతూ ఆమెను మెస్మరైజింగ్ చేయాలి. ఆ తర్వాత చివరగా అంగ ప్రవేశం చేసినట్టయితే భావప్రాప్తి పొందుతారు. అయితే, చాలా మంది యువతులు స్వయంతృప్తి పొందుతారు. ఇలాంటి వారికి మరింత సమయం పాటు ఫోర్‌ప్లే చేయడం వల్ల తృప్తి పరచవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.