బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (17:48 IST)

భావప్రాప్తి పొందినా.. అంగాన్ని ముద్దాడలేదన్న అసంతృప్తి మిగిలిపోతోంది?

మాకు వివాహమై నాలుగేళ్లు అయింది. వివాహమైన మరుసటి నెల నుంచి నా భార్యతో అంగంపై ముద్దు పెట్టించుకోవాలని, అంగ చూషణ చేయించుకోవాలని తహతహలాడిపోతున్నా. ఇందుకోసం ఎంతగానో పరితపిస్తున్నా. ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా నా భార్య మాత్రం నా అంగాన్ని ముద్దు పెట్టుకోవడం లేదు కదా కనీసం చేతితో కూడా ముట్టుకోవడం లేదు. దీంతో సెక్స్‌లో భావప్రాప్తి పొందినప్పటికీ.. అంగాన్ని ముద్దు పెట్టుకోలేదన్న అంసతృప్తి మిగిలిపోతోంది. నా కోర్కెను తీర్చుకోవమెలా? 
 
సాధారణంగా చాలా మంది మహిళలు భర్త అంగాన్ని చేతితో తాకేందుకు, పట్టుకునేందుకు ఇష్టపడరు. అలాగే, వారి మనస్సులో ఏదో తెలియని సందేహం ఉంటుంది. మర్మాంగాన్ని ముద్దు పెట్టుకోవం వల్ల, అంగ చూషణ చేయడం వల్ల వైరస్‌, చెడు బ్యాక్టీరియాలు నోటి ద్వారా కడుపులోకి పోయి అనారోగ్యానికి గురి చేస్తాయనే భయం ఉంటుంది. మరికొందరికి మర్మాంగాల్లో దుర్వాసన వస్తుంది. ఈ వాసనను ఏ ఒక్కరూ ఇష్టపడరు. ఇలాంటి సమస్యనే మీ భార్య ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల మర్మాంగాలను పరిశుభ్రంగా ఉంచుకుని మరోమారు ప్రయత్నించండి.