గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 12 ఆగస్టు 2014 (17:03 IST)

నా మరదలు సెక్సీగా మాట్లాడుతుంది... కానీ సెక్స్ చేయమనడంలేదు...

ఈమధ్య నా భార్య పిన్ని కుమార్తె, వరసకు మరదలు మా ఇంటికి వచ్చింది. ఉన్నన్ని రోజులు నాపై సెక్సీ జోకులేస్తూ నా భార్యకే మా ఇద్దరిపై అనుమానం వచ్చేంత పనిచేసింది. ఆ తర్వాత నగరంలోనే తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి ఓ గదిని తీసుకుని అద్దెకు ఉంటోంది. మొన్న తమ గదికి నా భార్యను, నన్ను రమ్మని పిలిచింది. కానీ నా భార్య తను రానని చెప్పింది. ఈ విషయాన్ని నా మరదలుకు చెబితే నువ్వొక్కడివే వచ్చెయ్ బావా అనేసింది. సరే అని వెళ్లాను. 
 
ఆరోజు రాత్రంతా బ్రహ్మాండమైన రిసెప్షన్ ఇచ్చింది. సెక్సీ జోకులేస్తూనే ఉంది. పైగా ట్రాన్సపరెంట్ దుస్తుల్లో ఆమెను చూసేసరికి నాలో సెక్స్ కోర్కెలు కలిగాయి. కానీ ఆమె మాత్రం ఆ ధోరణిని ఎక్కడా కన్పించలేదు. దాంతో నేను కూడా తొందరపడలేదు. ఆమె నాకు సమీపంగా వచ్చి సంకేతాలు ఇస్తుందేమోనని చూశాను. కానీ దుస్తుల ద్వారా అందాలను ప్రదర్శించింది తప్ప సెక్సుకు సంబంధించిన ఎలాంటి మాటలు మాట్లాడలేదు. 
 
తెల్లవార్లూ అలా ఆమెపై సెక్స్ కోర్కెతో రగులుతూనే ఉన్నాను. తెల్లారిపోయాక... ఓకే బావా.. బైబై మళ్లీ మరోసారి కలుద్దాం అని చెప్పి వెళ్లమన్నట్లు చెప్పేసింది. ఇపుడు నేను కన్ఫ్యూజన్‌లో ఉన్నాను. ఆమె ఉద్దేశ్యంలో నాతో సెక్సులో పాల్గొనాలని ఉన్నట్లా లేనట్లా...?
 
ఆమెకు ఆ ఉద్దేశ్యం ఉందో లేదో అనే మీమాంస వదిలేసి, ఆమె మీ భార్యకు చెల్లెలు కనుక ఆ దృష్టితో చూడటం మానుకోండి. ఆమె మిమ్మల్ని ఏదో నగరంలో ఉన్నారు కనుక రమ్మని ఆహ్వానించింది. అదీ ముందుగా మీ భార్యాభర్తలను రమ్మని చెప్పింది. మీతో సెక్స్ కావాలని అనుకుంటే మిమ్మల్ని ఒక్కర్ని మాత్రమే పిలిచేది. అయినా ఆమెను సెక్స్ దృష్టితో చూడటం మానుకోండి. నగరంలో ఆమెకు మీరే అండ. కాబట్టి మీరే ఆమె కుటుంబ సభ్యులుగా భావించి పిలుస్తోంది. ఆ నమ్మకాన్ని మీ సెక్స్ దృష్టితో వమ్ము చేయవద్దు.