శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 14 ఆగస్టు 2014 (18:01 IST)

సెక్స్ అంటే బాబును లేపుతున్నాడు... కోర్కెతో రగిలిపోతున్నాను...

నాకు 23 ఏళ్లు. ఆయనకు 28 ఏళ్లు. మాకు ఓ బాబు పుట్టాడు. ఇటీవల మావారిలో వింత ప్రవర్తన కనబడుతోంది. రాత్రిపూట సెక్స్ అంటే ముఖం చాటేస్తున్నారు. నాకు సెక్స్ కోర్కెలు విపరీతంగా ఉండటంతో ఆయనను ప్రేరేపించేందుకు అంగచూషణ సైతం చేస్తున్నాను. అదంతా ఆనందంగా ఆస్వాదిస్తాడు. సెక్స్ చేయమని అడిగితే మాత్రం అంగప్రవేశం చేయడంలేదు. 
 
గట్టిగా ఆయనను ఎలాగైనా సెక్సుకు సన్నద్ధం చేద్దామనుకునేలోపు నిద్రపోతున్న మా అబ్బాయిని లేపుతున్నాడు. పాపం వాడు... ఆ సమయంలో నిద్రలేపితే బిత్తరచూపులు చూస్తూ ఉంటున్నాడు. ఇలాంటి స్థితిలో సెక్సు ఏం అడిగేదని నేనే విరమించుకుంటున్నా. ఐతే రాత్రివేళల్లో విపరీతంగా సెక్స్ కోర్కె కలుగుతోంది. ఆ కోర్కెలను అణచుకోలేకపోతున్నాను. వాటిని అదుపుచేయగల మందులేమైనా ఉంటే చెప్పండి.
 
మీవారిలో సెక్స్ కోర్కెలు తగ్గడానికి వివిధ కారణాలు ఉండిఉండవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పరీక్ష చేయించండి. అంతేకాదు హార్మోన్ల లోపం వల్ల కూడా ఇలా జరగవచ్చు. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలున్నప్పుడు అంగం స్తంభించకుండా ఉంటుంది. కాబట్టి మీ ఒత్తిడిని తట్టుకోలేక పిల్లాడ్ని లేపితే ఏమీ చేయలేరని అలా చేస్తున్నట్లు అర్థమవుతోంది. ముందుగా మీవారిని వైద్యుడికి చూపించండి. పరీక్షల్లో ఏదైనా సమస్య ఉన్నదని తేలితే తగిన మందులు వాడవచ్చు. తద్వారా తిరిగి పూర్వం సెక్సులో ఎలా తృప్తి చెందారో అలాంటి తృప్తిని పొందవచ్చు.