గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 16 ఆగస్టు 2014 (12:24 IST)

మా బావను ఒత్తిడి చేసి సెక్సులో పాల్గొన్నా... నా అక్కకు ద్రోహం చేస్తున్నానా...?

మా అక్కయ్య భర్త బావ అంటే నాకు చాలా ఇష్టం. రెండేళ్ల క్రితం మా అక్కయ్యకు ఆరోగ్యం బాగాలేకపోతే నేను సహాయంగా వెళ్లాను. అప్పట్లో బావకు అన్నీ నేనే అందించేదాన్ని. ఓసారి బావకు దుస్తులు అందిస్తూ ఉండలేక గట్టిగా కౌగలించుకున్నాను. దాంతో ఆయన కొద్దిసేపు ఆగాక దూరంగా నెట్టి ఎందుకిలా చేశావని అడిగాడు. నాకు నువ్వంటే ఇష్టమని చెప్పాను. ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత మరోసారి అక్కయ్య ఇంట్లో లేనపుడు బావతో నాకు సెక్సు కావాలని గోల చేశాను. ఒత్తిడి చేసి అతడితో సెక్సులో పాల్గొన్నాను. అలా వీలున్నప్పుడలా పాల్గొంటూనే ఉన్నాను. ఇపుడు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు మరొకర్ని చేసుకోవాలని లేదు. బావతో అలా ఉండిపోవాలనిపిస్తోంది. 
 
కానీ ఇదేమీ అక్కకు తెలియదు. బావ కూడా ఇంతకుముందులా విముఖత చూపించడంలేదు. నేను అడిగినపుడల్లా సెక్సులో పాల్గొంటున్నారు. ఈ బంధం ఇలాగే కొనసాగితే అక్కకు ద్రోహం చేసినట్లవుతుందా...?
 
ఆకర్షణకు లోనై మీరు ఇలాంటి పనికి పూనుకున్నారు. ముందు అక్కడి నుంచి మీ పుట్టింటికి తిరిగి వెళ్లిపోండి. మీ ఒత్తిడితోనే అతడు అవకాశం తీసుకుని సెక్సు చేస్తున్నాడు. మీ చర్య వల్ల మీ జీవితంతోపాటు మీ అక్క జీవితం కూడా సమస్యలవలయంలో పడుతుంది. వారికి దూరంగా వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీరు ఇంకా ఈ అక్రమ సంబంధాన్ని కొనసాగించాలని చూస్తే మీ జీవితంతోపాటు మీ అక్క జీవితం కూడా నాశనమవుతుంది.