గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 22 అక్టోబరు 2014 (13:18 IST)

హస్తప్రయోగం ఎందుకు...? అంటే... నీతో లాభం లేకనే అంటోంది....

పెళ్లయి ఏడాది దాటింది. ఆమె నాతో సెక్సు అంటే ఆసక్తి చూపడంలేదు. బాత్రూంలో గంటలకొద్దీ గడుపుతుంటుంది. అనుమానమొచ్చి పరిశీలిస్తే ఆమె అక్కడ హస్తప్రయోగం చేసుకుంటోంది. దీనిపై ఆమెను నిలదీస్తే... నీతో నాకు తృప్తి లేదు. ప్రయోజనం లేనపుడు హస్తప్రయోగం చేసుకోక ఏం చేయమంటావ్ అని ప్రశ్నిస్తోంది. 
 
నా మగతనంపై ఆమె అలా అనేసరికి సిగ్గుతో తలదించుకున్నా. నాకు కూడా హస్తప్రయోగం చేసుకునేటపుడు అంగం బాగా స్తంభిస్తుంది. కానీ సెక్స్ చేయబోతే మెత్తబడిపోతోంది. సెక్స్ సమయంలో నా భార్య నా సెక్స్ సామర్థ్యంపై చిటపటలాడుతుంటుంది...
 
ముఖ్యంగా మీలో సెక్స్ సామర్థ్యం లేదనే అపోహ ఉండటం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతున్నట్లు కనిపిస్తుంది. హస్తప్రయోగం చేసుకునేటపుడు అంగం స్తంభిస్తున్నప్పుడు ఇక సామర్థ్యం గురించి భయపడాల్సిన పనిలేదు. భాగస్వామిని సెక్స్ కంటే ముందు ఫోర్ ప్లేతో ఉద్రిక్తపరచాలి. ఆ తర్వాత సెక్సు ప్రారంభించాలి. ఆమె ప్రవర్తన కూడా మార్చుకోవాలి. భర్త సెక్సులో యాక్టివ్ గా లేనపుడు అతడిని సెక్స్ పరంగా ప్రేరేపించాలి. ఈ పద్ధతులను పాటిస్తే దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.