గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 నవంబరు 2014 (14:37 IST)

సెక్స్ చేస్తూ వక్షోజాలను కొరుకుతాడు... అదంటేనే భయమేస్తోంది

ఆయన సెక్స్ ప్రారంభిస్తే నాకు నరకం కనబడుతుంటుంది. సెక్స్ చేస్తున్నంతసేపు పళ్లతో నా వక్షోజాలను కొరుకుతుంటాడు. ఇది ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నా. ఆయనలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి...? ఏదైనా మానసిక బలహీనత అయి ఉంటుందా...?
 
కొంతమంది పురుషులు కామవాంఛ అధికమై తారాస్థాయికి చేరి స్త్రీతో మహామొరటుగా ప్రవర్తిస్తారు. స్త్రీ సున్నిత భాగాలను ముద్దాడాల్సిన రీతిలో కాకుండా మొరటుగా అలా పంటితో కొరుకుతూ హింసాత్మక విధానంలో సెక్స్ ప్రారంభిస్తారు. 
 
అంతేకాదు రతి సమయంలో స్త్రీ శరీరాన్ని హూనం చేస్తుంటారు. దీంతో సెక్స్ అంటేనే స్త్రీ భయపడిపోతుంది. సెక్స్ సమయంలో పురుషుడు అలా ప్రవర్తించేటపుడు చొరవ తీసుకుని స్త్రీ విషయాన్ని చెప్పాలి. లేదంటే ఆమె కూడా అలాంటి అనుభవాన్ని పురుషునికి కలిగిస్తే తప్పకుండా అది ఎంతటి బాధాకరమైనదో అనుభవంలోకి వస్తుంది.
 
స్త్రీతో సంభోగించేటపుడు చాలా సున్నితంగా నిమురుతూ, మృదువుగా స్పృశిస్తూ అన్ని సెక్సీ భాగాలను మత్తెక్కించాలి. అలా చేస్తే స్త్రీ మహదానందాన్ని పొందుతుంది. ఇలా స్త్రీ పడకగదిలో దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సెక్స్ అనేది ఆమెకు ఒక భయానకమైనదిగా కనిపిస్తుంది. సంభోగానికి ఎలా కట్ కొట్టాలా అని ఆలోచన చేస్తుంటుంది.