మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 నవంబరు 2014 (19:59 IST)

పక్కింటి అబ్బాయి యోనిలో వేలుపెట్టి ఏదేదో చేశాడు... నా పెళ్లి ఫిక్సయింది...

కాలేజీ వయసులో అనుకోకుండా ఓ అబ్బాయితో ఆకర్షితురాలినయ్యాను. ఆ సమయంలో ఇద్దరం కౌగలింతలు, ముద్దులు అన్నీ చేసుకునేవాళ్లం. ఆ సమయంలోనే అతడు తన వేలిని నా యోనిలో చొప్పించి ఏదేదో చేశాడు. అప్పుడు నా వయసు 16. ప్రస్తుతం 23 ఏళ్లు. ఇప్పుడు మరొకరితో పెళ్లి ఫిక్సయింది. 16 ఏళ్ల వయసులో పక్కింటి అబ్బాయి వేలు పెట్టిన సంగతి పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుందా...?
 
టీనేజ్ వయసులో కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిలు ఇలా దగ్గరయినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. యుక్తవయస్సు ఉద్రేకంతో ముద్దులు, కౌగిలింతలతో ఆగని యువకులు ఇలా యోని వద్ద ఇలాంటి పనులు చేస్తారు. దీనివల్ల కొంతమంది అమ్మాయిల్లో కన్నెపొర చిరిగిపోయి ఉంటుందేమోనన్న బెంగ పట్టుకుంటుంది. 
 
ఈ బెంగ పెళ్లి ముంచుకు రాగానే మరింత పెరుగుతుంది. కానీ కన్నెపొర అనేది ఇలా యోనిలో వేలుపెట్టినంత మాత్రానికే ఏమీ అవదు. కానీ అంతకంటే ముందే ఆటల్లోనో, యోని వద్ద వత్తిడి కలిగించే పనుల వల్లనో కన్నెపొర చిరిగిపోయే అవకాశం ఉన్నది. చాలామందిలో కన్నెపొర పెళ్లయ్యే నాటికి చిరిగే ఉంటుంది. కనుక అలాంటి భయాలు పెట్టుకోనవసరం లేదు. పెళ్లి జరుగగానే భర్తకు విషయం తెలిసిపోతుందేమోనన్న బెంగ అక్కర్లేదు.