గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 11 డిశెంబరు 2014 (15:01 IST)

సెక్స్ చేస్తుంటే... పురుషాంగం మొత్తం వెళ్లిందా లేదా అని అడుగుతోంది...

మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లికి మరో ఏడాది సమయం ఉంది. గత ఆరేడు సంవత్సరాలుగా ప్రేమికులుగా ఉన్నప్పటికీ ఏనాడూ శారీరకంగా కలవలేదు. కానీ ఈమధ్య నాలో సెక్స్ కోర్కెలు విపరీతమయ్యాయి. నా ప్రేయసిని చూస్తుంటే అంగం స్తంభిస్తూ ఉంటోంది. ఈ విషయాన్ని ఆమెకు చెప్పి ఒక్కసారి సెక్సులో పాల్గొందామని అడిగాను. ఎంతో బతిమాలగా ఆమె ఒప్పుకుంది. కండోమ్ ధరించి సెక్స్ చేస్తూ ఉంటే మధ్యలోనే ఆమె నావైపు చూస్తూ... పురుషాంగం మొత్తం లోనికి వెళ్లిందా లేదా అని ప్రశ్నించింది. నేను పరిశీలించిన తర్వాత మొత్తం వెళ్లిపోయిందని చెప్పాను. 
 
వెంటనే నన్ను పక్కకు తోసేసింది. ఎందుకలా చేశావని అడిగితే... పురుషాంగం మొత్తం ప్రవేశించనా తనకు సెక్స్ తృప్తి కలుగడం లేదనీ, పురుషాంగం పొడవు తక్కువగా ఉందని అంటోంది. ఆమె అలా అనేసరికి నేను పురుషాంగం పొడవు కొలిచాను. అది 3.5 అంగుళాలు మాత్రమే ఉంది. నిజంగా నా పురుషాంగం పొట్టిది కావడం వల్ల ఆమెలో సెక్స్ తృప్తి కలుగడటం లేదా...? అసలామెకు ఈ పురుషాంగం పొడవుపై అవగాహన ఎలా వచ్చింది. మరెవరితోనైనా సెక్సులో పాల్గొని ఉంటుందా...?
 
మీరు అనవసరంగా భయపడుతున్నారు. మనిషి మనిషికి తేడా ఉన్నట్లు పురుషాంగం సైజుల్లోనూ తేడాలు ఉంటాయి. కొందరి పురుషాంగం 3 నుంచి 4 అంగుళాలే ఉంటే మరికొందరిలో అది 6 నుంచి 7 అంగుళాలు ఉండవచ్చు. అంతమాత్రం చేత 3 అంగుళాల పురుషాంగం ఉన్నవారు శృంగారానికి పనికిరాకుండో పోతాడనేది అపోహ. సెక్సులో పాల్గొనే సమయంలో అంగం ఎంతమేరకు స్తంభించి ఉంటుందన్న పైనే సెక్సులో స్త్రీ తృప్తి చెందిందన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సెక్సులో పాల్గొనేటపుడు అంగం స్తంభించి పటిష్టంగా ఉంటే దీనిపై మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే పురుషాంగంపై అవగాహన అనేది ఇప్పుడు మోడ్రెన్ రోజుల్లోనూ తెలియని పరిస్థితుల్లో ఎవరూ లేరు.